...

2866* వ రోజు ...

   సోమ, మంగళవారాల్ని చాల రోజుల్నుండి తమ ఖాతాలో వేసుకున్న నలుగురైదుగురారేడుగురు స్వచ్ఛ కార్యకర్తల - ఇప్పటికీ కొందరు ప్రజలకు సరిగా అర్థం కాని చేష్టలు ఈ - 28.8.23 వేకువ ప్రాత శివరాంపురంలో 4.30 - 6.10 నడుమ నెలకొన్నవి! ఖచ్చితంగా స్థలమైతే  - ‘BDR’ అని క్లప్తంగా పిలవబడే బాల దుర్గా రాంప్రసాదుని ఇంటి వద్ద! తొలి కార్యకర్తలైదుగురు, సందడి - అతిధి కార్యకర్త...

READMORE
...

2865* వ రోజు ...

 27.8.23 వేకువ 4.09 నుండి 6.15 దాక 41 మంది గౌరవనీయులు - కనీసం 3 చోట్ల జరిగిన పనులవి! పిల్లలూ - పెద్దలూ అంత వే...

READMORE
...

2864* వ రోజు ...

 శనివార (26.8.23) మైనందున పని సమయం కాస్త పొడిగింపు (4.15 - 6.12) తప్ప - అదే పనిచోటు – ఆ 26 మంది కార్యకర్తల...

READMORE
...

2863* వ రోజు ...

 మొత్తం 26 మంది కార్యకర్తల్లో ఈ 25.8.23 వేకువ 9 మంది ఉనికైతే మరీ 4.09 కే! సదరు ఉనికి గంగులపాలెం మురుగు కాల్వ వంతెనే గాని సమయం గడిచే కొద్దీ తూర్పు, పడమర, దక్షిణ దిశలకు విస్తరించింది. 1) బండ్రేవు కోడు కాల్వ వంతెన తూర్పున కాల్వ గట్లు రెండూ కోసుకుపోతున్న చోట రాళ్ళూ – మట్టీ – పీకేసిన పిచ్చి – ముళ్ల మొక్కలూ చేర్చి...

READMORE
...

2862* వ రోజు ...

 గురువారం (24.8.23) వేకువ కూడ అదే వరస - వీధి సుందరీకరణమే! అదే గ్రామ విభాగం – గంగులవారిపాలెం సమీపమే! అదే వేకువ సమయం - 4.14 కే! కాకపోతే నిన్నటి కన్న కార్యకర్తల సంఖ్య కాస్త మిన్న - 24! పని స్వభావం కూడ అదే - చెట్లు, పూల మొక్కల కొమ్మలకు కొంచెం క్రమశిక్షణ నేర్పడమూ, పాదుల్ని సరిదిద్దడమూ, రహదారి ఊడ్పులూ, కొసరుగా 4 మొక్కల్నాట...

READMORE
<< < ... 2 3 4 5 [6] 7 8 9 10 ... > >>