...

3430* వ రోజు ...

 చీపురు పట్టు చెత్తను నెట్టు స్వచ్ఛ సుందర చల్లపల్లినీ పట్టు.          ఇదే భావితరాలకు ఆయువుపట్టు.          మం...

READMORE
...

3429* వ రోజు ...

  అందులో వీధి కాలుష్య శత్రువులు 12 గురు 4:20 కే NTR స్కూలు దగ్గరి రోడ్డులో ధీమాగా నిలబడ్డారు చూడండి! అసలీ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో టేస్టో – కిక్కో ఏమిటో గాని, ‘ఈ 4 రోజులు మానేద్దాంలే’ అనుకొన్నవాళ్లు సంకల్పితంగానో - అసంకల్పితంగానో బూటుల్లో, కాళ్ళెడతారు – అవి వాళ్లని అనివార్యంగా శ్రమదాన స్థలానికి తీసుకెళ్తవి.          విన్నకోట వెంకటేశ్వర్రావునే చూడండి – వారానికొక్కనాడు వీధి బాధ్యతలకు వద్దామనుకొని, మళ్లీ ఈ వేకువ కూడా వచ్చేశాడు...

READMORE
...

3428* వ రోజు...

 ఉగాది శుభోదయాన 105 గురి సార్థక సమావేశం - @ 3428*          ఆదివారం వేకువ (30.03.2025) 4.20 కన్న ముందే వారిలో 13 మందీ, తగు మాత్రం వ్యవధి తీసుకొని మరో 29 మందీ  స్వచ్చ కార్యకర్తల హాజరుతో మొత్తం 42 మంది పాగోలు పరిధిలోని శ్రీ నగర్ – ఈద్గా లోపల కొంతా, బైట విస్తృతంగా చూపిన శ్రమ ఔదార్యం!...

READMORE
...

3427* వ రోజు ...

  29-3-25 - వేకువ 4.20 ప్రాంతంలో దానికి శ్రీకారం! ఔను మరి - ఇది శనివారం కనుక కార్యకర్తల తాకిడి పెరిగి పెరిగి 43 కు చేరింది. ఇందులో పాస్టర్ డేవిడ్ గారి ‘బైబిల్ కాలేజి’ పరివారమూ, నేనేదో నిన్న రాని సీనియర్ కార్యకర్తల్ని సరదాగా పేర్కొన్నందుకు కాస్త రోషం వహించి, అదేదో స్వర్ణ కాబోలు – 2 రోజుల యాత్రను కుదించుకొని ఇప్పుడు హాజరైన మోకాలి - నడుము సమస్యల కార్యకర్తా, వివిధ వృత్తుల వారూ ఉన్నారు!          అం...

READMORE
...

3426* వ రోజు...

   అంటే మార్చి నెలలో 28 వ రోజు, గ్రామ సేవా శ్రమజీవుల సంఖ్యా బలం 41 నుండి 31 కి తగ్గిన కారణములివి: తూములూరి, గంధం, మాలెంపాటి, పల్నాటి వగైరా రెగ్యులర్ కార్యకర్తలు రాకపోవడమూ, ...

READMORE
<< < ... 1 2 3 4 [5] 6 7 8 9 ... > >>