3278* వ రోజు ...
మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది.
ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర్వం ముగిస్తున్న మన ప్రముఖ కార్యకర్త అడపా గురవయ్యకు శుభ కామనలందింప...
READMORE
3277* వ రోజు ...
అది ఈ 30-10-24 - బుధవారపు శుభోదయానికి చెందినది! 37 మంది వీధి పనుల గురించినది! సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధి మొదలు రక్షకభట కార్యాలయ వీధి దాక సముచిత శ్రమదాన సంగతన్న మాట!
ఇక ‘...
READMORE
3276* వ రోజు ...
36 మంది సామాజిక ప్రయోజక కార్యకర్తలు ఒక చోట చేరినప్పుడు - వారిలో శస్త్రచికిత్సా నిపుణులూ, మహిళలూ, వివిధ వయసుల – కుటుంబ నేపధ్యాల చిన్నా-పెద్దా మనుషులున్నప్పుడు - కవి గాయక కళాకారులు పూనుకొన్నప్పుడు – వాళ్ళకు తోడుగా ధ్వని అదుపాజ్ఞల్లో ఉన్న మైకు పాటలు తోడైతే.... సందడికేం లోటు?
ఈ 3...
READMORE
3275* వ రోజు ...
28-10-24 వేకువ మరీ 4.09 కే తొలి సమాచారం అందింది. తమ ఇతర కర్తవ్యాలు ప్రక్కనబెట్టి – ఎప్పుడు లేచి, బయల్దేరి, ఎంతెంత దూరాలు పయనించి, బందరు వీధి దక్షిణపు ‘ట్విల్స్’ వస్త్ర దుకాణం వద్దకు చేరి ఉంటారో ఆలోచించాలని మనవి!
ఏం ...
READMORE
3274* వ రోజు ...
అక్టోబరు 27-ఆదివారం వేకువ సైతం మళ్లీ అదే బందరు వీధిలోని రిలయన్స్ దుకాణం దగ్గర ఆగిన (సమయం 4.17 Am) 12 మందీ, నిర్ణీత కాలానికి చేరుకొన్న 18 మందీ, ఇంకొంచెం ఆరామ్ గా వచ్చి కలిసిన మిగిలిన కార్యకర్తలూ
అటు మునసబు వీధి-ఇటు తూర్పు రామమందిరాల నడిమి ½ కిలోమీటరు బందరు రహదారిని మరొకమారు అలరించిన అ...
READMORE