...

3328* వ రోజు...

 పదకొండేళ్ల వీధి శ్రమదానోత్సవం! @ 3328*             శుక్రవారం (20-12-24) ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు + వీధి, గ్రామ ప్రజలు 40+40=80 మంది! పండుగ వేళలు వేకువ 4:20 – 6:45!...

READMORE
...

3327* వ రోజు ...

  అది 10-11 ఏళ్లుగా గోదావరి - గంగా జీవనదుల్లాగా ప్రవహిస్తూనే ఉన్నది. ఈ పూట శ్రమకారులు 40 మంది. గ్రామ ప్రయోజనకర శ్రమ ప్రాయోజకులైన వీళ్ళలో వివిధ వయస్సుల - సామాజిక వర్గాల - ఇష్టా ఇష్టాల వ్యక్తులున్నారు గాని - ఇక్కడి 2 గంటల...

READMORE
...

3326* వ రోజు ...

    అవి బుధవారం (18-12-24) వేకువ కాలానివి; 4:15 కు మొదలై 6:20 కి గాని ముగియనివి; చలి విపరీతంగా ఉన్నా 31+2+5 గురి ప్రమేయమున్నవి: ఇప్పటిదాక సుమారు 4 లక్షల పని గంటల వీధి సేవల  సంగతులన్నమాట!           అసలా కార్యకర్తల కొన్ని వేల రోజులు - అన్నిలక్షల పని గంటలు శ్రమించినా అలుపెందుకురాదో - విసుగెందుకు చెందరో కొందరు గ్రామ...

READMORE
...

3325* వ రోజు ...

  17-12-24 (మంగళవారం) స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లిలో మరొక చారిత్రాత్మక ఘట్టం! ఆ సన్నివేశానికి వేదిక విజయవాడ రోడ్డులో 6 వ నంబరు కాలువ ప్రాంతం. 40 మంది స్వచ్ఛ కార్యకర్తల తెల్ల టోపీలూ, 76 గురు వామపక్ష కార్యకర్తల – నాయకుల ఎర్ర టోపీలూ కలగలిసి, ½ కిలోమీటరు రహదారినీ, ప్రక్క రోడ్లనూ శుభ్ర - సుందరీకరించిన 2 గంటల కాలం! ...

READMORE
...

3324* వ రోజు...

    16-12-24నాటి పాతిక మంది  శ్రమ విహారం - @3323*  ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది....

READMORE
<< < ... 3 4 5 6 [7] 8 9 10 11 ... > >>