3377* వ రోజు...
శుక్రవారం వేకువ NH216 కు దగ్గరగా 7-2-25 వ నాడు నదరు దాడికి పాల్పడిన వారు 29 మంది స్వచ్ఛ కార్యకర్తలు! ఆ 150 గజాల వీధి చేసిన తప్పేమంటే:
- వాళ్లు ఏ 9 ఏళ్లనాడో నాటిన చెట్ల కొమ్మలు ఒక పద్దతి పాడు లేకుండా రోడ్డు మీదికి చొచ్చుకురావడమూ,
- తూర్పు ప్ర...
READMORE
3376వ రోజు ... ...
ఇది గురువారం (6.2.25) వేకువ 4.18 సమయం, తమ గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్యాలకు భరోసానిస్తూ పెదకళ్ళేపల్లి బాటలోని జాతీయ రహదారి దగ్గరగా మంచులో పనిలో దిగేందుకు సంసిద్ధులుగా స్వచ్చ సైనికులనబడే 10 మంది; క్రమంగా వచ్చి, వాళ్లతో జట్టు కట్టిన మరో 16 గురు; చేసిన ఘనకార్యాలు:
1) రోడ్డుకు...
READMORE
3375వ రోజు ... ...
ఈ వేకువ కూడ మళ్లీ ఆదే ఉత్సాహం 4.18 కే! ఆదే శివరాంపురం రోడ్డు – ఒకప్పటి సారా విక్రయ కేంద్రం వద్దే! 11 మందితో మొదలైన 3 రకాల వీధి మెరుగుబాటులు చివరగా చేరిన గోపాలకృష్ణునితో 28 మందిగా 6. 45 కు ముగిశాయి.
మూడు విధాల ...
READMORE
3374వ రోజు ... ...
కృషి 4.17 నుండి 6. 20 వరకు జరుగుతూనే ఉండెను. పని జరిగిన ప్రాంతం పెదకదళీపుర మార్గంలో NH-216 దగ్గరగా నాగభూషణం గారి ఇంటికి ఉత్తర దక్షిణాలుగా..
క్రొత్త ప్రభుత్వకాలంలో ఇటీవల వేసిన రోడ్డు బాగానే ఉన్నది. కాని, చాల చోట్ల అంచుల్లో మాత్రం బరంతు చాలక కొంత అసౌకర్యంగానూ, ముందు ముందు బలహీనపడే ప్రహదమున్నది. అందువల్లనే గత 10 రోజులుగా కార్యకర్తల్లో సగం మంది...
READMORE
3373వ రోజు ... ...
సోమవారం వేకువ (3-2-25) ఒక ప్రక్క మంచూ, చలీ గడగడలాడిస్తుంటే - పెదకళ్లేపల్లి రోడ్డు మీదే 20 మంది సామాజిక శ్రమదాతల శ్రమోత్సాహం!
వాళ్ళ కష్టానికి సాక్ష్యంగా పంట బోదె వద్ద పూడి, చదునైన వీధి మార్జిన్ పల్లమూ, దక్షిణ దిశగా సకల కల్మషరహితం...
READMORE