3383* వ రోజు...
ఈ గురువారం(13.2.2025) గగనము నుండి చల్లని పొగ మంచు జాలువారుతున్నా పట్టించుకోకుండా పనిముట్లు పట్టుకుని సరిగ్గా 4:22 కి ఈరోజు శ్రమదానం ప్రారంభమైనది..
కొమ్మలు, రెమ్మలు విపరీతంగా పెరిగి పెద్దవై దట్టమైన అడవి లాగ తయారవ్వగా ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పొడవాటి ...
READMORE
3382* వ రోజు ...
ఈ బుధవారం (12.02.2025)అరుణోదయమున అనేకమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మంచును సైతం లెక్కచేయక సుమారు 4.15 ని.. లకు పొగ మంచు కారు చీకటిలో చిన్న చిన్న కాంతి వెలుగులో ఈరోజు శ్రమదానం ప్రారంభం అయ్యింది...
రోడ్డు ...
READMORE
3381* వ రోజు ...
మంగళప్రదమైన ఈ మంగళవారం (11-2-25) బ్రహ్మకాలంలో శివరామపురం సమీపస్ధ మేకలడొంక ప్రాంతాన 35 మంది కృషి రహదారి స్వచ్చ – శుభ్రప్రదంగా మారింది. 4:18 కి పనిలో దిగబోతున్న పదముగ్గురూ మంచులో కప్పడిపోయి, ముఖాలెవరివో కూడ తెలియడం లేదు!
వంతె...
READMORE
3380* వ రోజు ...
శ్రమ జాలువారింది శివరామపురం రోడ్డులోని మేకలడొంక ప్రాంతంలో! ఈ కొద్దిమంది కష్టంతోనే 4.17 - 6.16 నడుమ సదరు వీధి 100 గజాలకు మించి బాగుపడకపోను – తమ పరిధిలోనిదిగావున పెదప్రోలు పంచాయతి వారు అక్కడి నుండి శివరామపురందాక ఇటీవల కొంత శుభ్రపరచడం వల్ల ఈ మాత్రం పని జరిగింది!
ఐతే -...
READMORE
3379* వ రోజు ...
3379* వ వీధి శ్రమ ఆదివారం (9-2-25) నాటిది!
కార్యకర్తల లెక్క 50 కి పెరగడానికదొక కారణం కావచ్చు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుండి దాసరి లక్ష్మీ రాణి (Retd. SBI Manager) గారి పిలుపుతో వేకువ 4.16 కే 2K.M. దూరంలోని శివరాంపురం రోడ్డుకు ...
READMORE