వితత్న బంతుల

సామూహిక మొకకలునాటే కార్యకర మం లాగానే- అంత్కంటే త్క్కకవ వనరులతో, త్క్కకవ ఖరుుతో అదేవిధైమన ఫలిత్ంకొసం అనుసరంచదగిన ప్ర త్యయమ్నాయ మ్నర్గ ం "వితత్న బంతులు". మట్టి , ఎరువుల మిశ్ర మం మధయలో వితత్నాలనుంచి వితత్న బంతులు త్యారుచేసాత రు. వీట్టని పూలవితత్నాలు, కూర్గాయల వితత్నాలతోకూడా చేసినా దేశీయ వృక్షజాతుల వితత్నాలతో చేయడమే సర్వసాధార్ణం. మూడు వంతుల నలలమట్టి , ఒక వంతు ప్శువుల ఎరువుల మిశ్ర మ్ననిా గ...

READMORE

జీవామృతం

జీవామృతం తయారుచేయడం ఎలా? నీడలో వంచిన ాప్లస్టి క్ డర మ్ములో 100 లీటార్ నీాళ్ల తీసుకుని అందులో 10 కేజీలు ఆవపేడ, 10 లీటారు ఆవమూతర ం, 2కేజీలు బెాల్ం, 2కేజీలు శనగపండి , 1కేజీ పుటి మట్టి లేదా పొల్ం మట్టి కలిప వార్ం రోజులు మ్మర్గబెట్టి లి. డర మ్మును గోనె సంచితోకపివంచాలి. ఈ దార వణానిి రోజుకు 3 సాారు కర్ర తో బాగా కలుపుతూ వండాలి. ఇలా తయార్యిన జీవామృతానిి వంటనే వాడుకోవచ్చు, లేదా కొనిిరోజులు నిల్వవంచ్చకుని అ...

READMORE

రహదారుల ప్రక్కన చెట్ల ఎంపిక

ఏ రహదారి అయినా- మట్టి రోడ్డు కానీయండి, తారు రోడ్డు లేదా సిమంటు రోడ్డు -ఏదయినా సరే, దానికి రండ్డై వపులా చెలట్తో వుననపుడ్డ దాని అందమే వేరు. ప్చచని ఆకులతో నిండివునాన, పూలదుప్పట్ట క్ప్పుకునాన, సువాసనతో ప్లక్రించినా, అరమగ్గి న ప్ళ్ళతో పిట్ి ల్నన, ఉడతల్నన ఆహ్వానిూ సూవునాన- ఎలావునాన సరే, చెలట్తో ఆ దారికే ఒక్ ప్ర త్యేక్త వసుూ ంది. చెలటు - ఒక్సారినాట్టత్య దశాబ్దా ల తరబడి మనకు ఆలహ్వదానిన అందిసాూ యి, సేవచేసాూ య...

READMORE

విజయవాడ - చల్లపల్లి, చల్లపల్లి – విజయవాడ

బ్రిలీ నిన్న ఉదయం విజయవాడ నుండి చల్లపల్లి కి సైకిల్ మీద 58 కి.మీ వచ్చి మళ్ళీ నిన్న సాయంత్రం చల్లపల్లి నుండి విజయవాడ కు సైకిల్ పై వెళ్ళాడు. పురిటిగడ్డ వెళ్ళే దారిలో తనతో దిగిన ఫోటో.   10.02.2020.   ...

READMORE

కౌన్సిలింగ్ అంటే....

 పై బిల్డింగ్ లోనే మేము చల్లపల్లి లో 1988 లో హాస్పిటల్ మొదలుపెట్టాము.   హాస్పిటల్ ముందు ఇప్పుడు సిమెంట్ రో...

READMORE

ప్రభుత్వ టీచర్లకు విజ్ఞప్తి

 ...

READMORE

పర్యాటకులారా ఇటు రావద్దు! August 14, 2018

కొత్త ప్రదేశాలను చూడటం, అందుకోసం ప్రయాణాలు చెయ్యడం మనసుకు ఆహ్లాదం కలిగించే విషయమే. కానీ ఊటీ, కొడైకెనాల్ వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు పర్యాటకులు వదిలేసిన చెత్త వల్ల మురికికూపాలుగా మారిపోవడం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు – మంచినీళ్ళ సీసాలు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు, పెరుగు కప్పులు, ఐస్క్రీమ్ కప్పులు, కుర్ కుర...

READMORE

సోమరిపోతుల సినిమాకు ఇంత మంచి పేరు ఎలా వచ్చింది? April 14, 2018

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూసిన తరువాత నాకు కలిగిన భావాలు….   సోమరిపోతుల సినిమాకు ఇంత మంచి పేరు ఎలా వచ్చింది?   ఒక్క ఫైటు కూడా లేకుండా అనుబంధాలకు పెద్ద పీట వేస్తూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తీశామని చెప్పుకుంటున్నారు.  ...

READMORE

ఉచితంగా ఇవ్వకండి – మమ్మల్ని బిచ్చగాళ్ళను చేయకండి April 13, 2018

 2014 ఎన్నికల ముందు ఓటర్లకు చేసిన విజ్ఞప్తి….   ఉచితంగా ఇవ్వకండి – మమ్మల్ని బిచ్చగాళ్ళను చేయకండి   రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి పార్టీ హామీలను గుప్పిస్తున్నాయి. ముఖ్యమైన పార్టీలన్నీ ఉచిత పధకాలు చాలా ప్రతిపాదించ...

READMORE

శుభాకాంక్షలు April 6, 2018

 “ఏం డాక్టర్ గారూ ఉదయం నడకకు ఆలస్యంగా వచ్చారివాళ” అడిగారు శాంతారావు మాష్టారు.   ఉదయం లేవగానే ఒకావిడ ఫోన్ చేసి “మేడం గార్కి ఫోనిస్తారా, హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాలి” అని అడిగింది. నా భార్యను నిద్ర లేపి ఫోనిచ్చాను.   ...

READMORE

నేనూ – శైలాబాను April 4, 2018

ఎక్కణ్ణించో మా హాస్పిటల్ కు ఒక చిన్న పిల్లి వచ్చింది.నా ఒ.పి.లోనే వుండేది పగలంతా. ఉదయం పాలు పోసేవాళ్ళం. తాగి కుర్చీ కింద నిద్రపోయేది . ఉదయం 9 గంటలకు నేను టీ తాగుతూ ఉంటే, నా భార్య పద్మావతి కార్న్ ఫ్లేక్స్ తినేది. ఆ వాసనకు దగ్గరకు వచ్చి మ్యావ్..మ్యావ్ అనేది తనకు పెట్టమని. ఒక చిన్న పళ్ళెంలో కార్న్ ఫ్లేక్స్ పెడితే, తిని మూతి తుడుచుకునేది. కాలకృత్యాలు తీర్చుకోవలసి వచ్చినప్పుడు కి...

READMORE