వితత్న బంతుల....           (10-Jul-2023)


సామూహిక మొకకలునాటే కార్యకర మం లాగానే- అంత్కంటే త్క్కకవ వనరులతో, త్క్కకవ ఖరుుతో అదేవిధైమన ఫలిత్ంకొసం అనుసరంచదగిన ప్ర త్యయమ్నాయ మ్నర్గ ం "వితత్న బంతులు".

మట్టి , ఎరువుల మిశ్ర మం మధయలో వితత్నాలనుంచి వితత్న బంతులు త్యారుచేసాత రు. వీట్టని పూలవితత్నాలు, కూర్గాయల వితత్నాలతోకూడా చేసినా దేశీయ వృక్షజాతుల వితత్నాలతో చేయడమే సర్వసాధార్ణం.

మూడు వంతుల నలలమట్టి , ఒక వంతు ప్శువుల ఎరువుల మిశ్ర మ్ననిా గడడ లులేక్కండా నలగగొట్టి , దానిలో ముదద గాచేయడానికి త్గిననిా నీళ్ళు కలిపి, పెదద నిమమకాయై సజులో ముదద లుగా చేసాత రు.ఈ ముదద లు చేసేటపుడే ఒకట్ట రండువితత్నాలు ( దేశీయ వృక్షజాతులు, ప్ంలడజాతులు) మధయలో వుంచుత్యరు. నీలళ్క్క బదులుగా అవకాశ్ంవుంటే జీవామృత్ం వాడగలిగితే ఇంకా మంచిది. అలాగే ఈ మట్టి మిశ్ర మంలో కొదిద గా జీవన ఎరువుల మిశ్ర మ్ననిా కూడా కలుపుకోవచ

Click here download pdf file:వితత్న బంతుల