...

3303* వ రోజు ...

  ఈ యొక్క దానగుణానికి వేదిక బెజవాడ బాటలోని డంపింగ్ కేంద్రం దగ్గరి కాటా ప్రదేశం! కార్తీక మాసపు తుది సోమవార కారణంగానో – అయ్యప్ప స్వాముల దీక్షాదక్షతలవల్లనో గాని - నేటి కార్యకర్తల సంఖ్య చక్కటి పొదుపు పాటించింది. పని స్థల మార్పిడీ, భారీ చలీ అందుక్కారణాలు కాకపోవచ్చు!           20 మం...

READMORE
...

3302* వ రోజు...

 24.11.2024  ఆదివారం నాటి శ్రమ విశేషాలు - @3302*           తొలి విశేషం చలినీ  మంచునూ తట్టుకొని వేకువ 4.18 కే వయో వృద్ధ మూర్తులతో సహా 29 మంది విజయవాడ మార్గం దగ్గరి కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి  వద్దకు చేరుకొని 6. 12 దాక సొంతానికీ  కాక – ఊరి ప్రయోజనార్థం శ్రమించడం! (వీరు కాక -  ప్రక్కన విజయా కాన్వెంటులో  -22 ఏళ్లు  పూర్తి చేసుకొంటున్న వైద్య శిబిర సేవల్లో 15 మంది కార్యకర్తలు !)...

READMORE
...

3301* వ రోజు ...

        శనివారం (23-11-24) ఉషోదయం గ్రామ సమీప రహదారి బాధ్యతలు 36 మందివి! NH 216 లో 3 చోట్ల జరిగిన 3 రకాల పనులవి. ఒక వరుస క్రమంలో వాటినవలోకిస్తే : I. చల్లపల్లి నుండి 2 ½ కిలోమీటర్ల దూరంగానూ, పెదకదళీపురం రోడ్డుకు కాస్త దగ్గరగానూ రైతులు ధాన్యం ఎండబెట్టు...

READMORE
...

3300* వ రోజు ...

  అందుకు సరైన పదాలు తట్టడం లేదు; 59 మంది - చల్లపల్లికి దూరంగా విసిరేసినట్లున్న గంగులవారిపాలెం ప్రక్కన - 200 గజాల వీధికి రెండు ప్రక్కలా - 140 పూల మొక్కలు నాటిన గ్రామ బాధ్యతను తలచుకొంటే - సంతోషం హద్దులు దాటి పోతున్నది!          ఈ...

READMORE
...

3299* వ రోజు...

    ఈ గురువారం (24.11.24) వేకువ మాత్రం 4:12 – 6:08 సమయాలు మధ్య - 32 మంది శ్రమించింది – కళ్ళేపల్లి బాటx అవనిగడ్డ దారి వద్దనే గాని, రేపటి వేకువ - అనగా అరుదైన 3300* నాడు మాత్రం 4.30 కి బదులుగా 5:00 – 6:30 నడుమ గంగులవారిపాలెం ప్రక్కనే! అది కూడ సుమారు 100 మొక్కల ప్రతిష్ఠాపనే!           ఈ ఉ...

READMORE
<< < ... 8 9 10 11 [12] 13 14 15 16 ... > >>