...

3047*వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                                              3047* వ శ్రమదానం వెంకటాపురం సెంటర్లో!...

READMORE
...

3046*వ రోజు ...

  అది శోభకృత నామ సంవత్సర మాఘ షష్టి - శుక్రవారం వేకువ 4:17 మొదలు 6:28 వరకూ గ్రామ సామాజిక ప్రయోజనార్థం చల్లపల్లి - వక్కలగడ్డ ఊళ్ల సరిహద్దులో నెలకొన్న శ్రమ సందడి! చిల్లలవాగు వంతెన నుండి వక్కలగడ్డ దిశగా రహదారికిరు ప్రక్కలా 20+3 గ్గురి శ్రమ సౌజన్యం! సందడికి కి ముఖ్య కారణం షెడ్దర్ యంత్రం!          వీధి...

READMORE
...

3045*వ రోజు ...

   అది గురువారం - అనగా ఈ 2024 ఫిబ్రవరి మాసాంతానిది; ఇద్దరు ట్రస్టు ఉద్యోగులతో సహా 25 మంది ఔత్సాహికులది; చెత్త విభజనకు విరామమిచ్చి, చల్లపల్లి-వక్కలగడ్డ పంచాయతీల సరిహద్దులోని రహదారి పరిశుభ్రతా చర్య అది!          కార్యకర్తల్లో విశ్రాంత ఔద్యోగిక పెద్దలతో బాటు అస్పత్రి విధులకు హాజరు కావలసిన కాంపౌండర్లు, నర్సులు, ఉపాధ్యాయు...

READMORE
...

3044*వ రోజు ...

      బుధవారం(28.2.14) వేకువ సైతం ఊరికి దూరంగా, చిల్లలవాగు గట్టున గల చెత్త సంపద కేంద్రపు 4 రోడ్ల కూడలిలోనే 24+2 మంది శ్రమ సమర్పితం! వీరు కాక చెత్త కొనుగోలుదారులిద్దరు చివరికక్కడ ప్రత్యక్షం!          చల్లపల్లిలో తప్ప - ఊరికింతదూరాన - ఇంత వేకువ జామున - మంచూ, చలీ పోటీపడుతున్న సమయాన – అదీ భీతి గొలిపే ...

READMORE
...

3043*వ రోజు ...

   మంగళవారం (27-2-24) వేకువ సమయంలో తమ ఊరి దీర్ఘకాల శ్రమ వ్యూహంలో భాగంగా కష్టించిన కారకర్తలు – (అదీ శ్మశానం సమీప చెత్త కేంద్రంలో-) 20+3 గ్గురు! (+తరువాతి సంఖ్య ట్రస్టు కార్మిక సోదరులది).          పదేళ్ల చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారులు ఎక్కడ బయల్దేరి ఎక్కడికి ప్...

READMORE
<< < ... 12 13 14 15 [16] 17 18 19 20 ... > >>