3708* వ రోజు ....
పై 32 సంఖ్యలో SRYSP కళాశాల వద్ద శుభ్రపరచిన JP &DP ప్రసాదుల ద్వయం ఈ (శుక్రవారం-9-1-26) నాటి గ్రూపు ఫోటోలో కనిపించదు. వాళ్లకు బదులు ఊళ్లోకెల్లా సీనియర్ మోస్ట్ వైద్యుడు దుగ్గిరాల శివప్రసాదు గారు వచ్చి - 88 ఏళ్ల వయసులోనూ తడబాటు లేకుండ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు మ్రోగించారు!
...
READMORE
3707* వ రోజు ....
జోరు తగ్గని రహదారి సేవలు - @ 3707*
అవి గురువారం ( 8.1.2026)నాటివి...
READMORE
3706* వ రోజు ....
స్వచ్ఛసుందరీకరణలో మరొక రోజు - @ 3706*
ఈ వేల పని దినాల సంఖ్య అలా.. అలా.. పెరిగి పోతూనే ఉంటుందనీ, గ్రామ వీధుల - రహదార్ల అపవిత్రీకులూ, బాధ్యతా రహితులూ పుష్కరకాలం పిదప కూడ తమ అలవాటు మానుకోరనీ ఈ బుధవారం (7.1.26) కూడ ఋజువౌతూనే ఉన్నది! వాళ్లదా - ఈ మొండి స్వచ్ఛ కార్యకర్తలదా- అంతిమ విజయం ఎవరిదో త్వరలో తేలవలసి ఉంది!...
READMORE
3705* వ రోజు ....
ఈ 3705 *వ వేకువ (6-1-26) కూడా...!
- రహదార్ల శుభ్ర- సుందరీకరణ వ్యసనపరులు 4.16 కే అవనిగడ్డ బాటలోని అతి పెద్ద వడ్ల మర దగ్గర ప్రత్యక్ష మయ్యారు.
- కార్యకర్తల సంఖ్య మాత్రం ఊరి జనాభాతో పోలిస్తే బాగా పొదుపు పాటించి రెండు డజన్లకే పరిమితమయింది!...
READMORE
3704* వ రోజు ....
ఈ 5-1-26 వ తేదీ కూడ అటు మంచూ చలీ తగ్గలేదు, అలాగని 26 మంది కార్యకర్తలూ అవనిగడ్డ రహదారి సేవలు మానలేదు.
నడుము పట్టేసిన డాక్టరు, 15 రోజులుగా నలతగా ఉన్న మాజీ హిందీ టీచరు, ఆస్పత్రి డ్యూటీకి 7.30 కు వెళ్లవలసిన నర్సులు, పొ...
READMORE