3693* వ రోజు ....
ఇప్పటికి 3693* శ్రమదాన పండుగలు జరుపుకొన్న కార్యకర్తలకు క్రిస్మసేమిటీ - గణచతుర్ధి- ఫణిచతుర్ధి-సంక్రాంతి-వంటి ఏపండుగలైతే ఏమి? తమ ఊరంతా సౌకర్యవంతంగా-స్వస్తంగా-ఆహ్లాదంగా-ఆరోగ్యంగా-ఆదర్శంగా నిలిచే దాక వాళ్ల శ్రమ వేడుక ఆగదు!
ఊరు...
READMORE
3692* వ రోజు ....
అందుకోసం బుధవారం(24-12-25) నాడు AVG రహదారికి బదులు శ్రమదాన స్థలం మారింది. నిర్వాహకులైతే - పండుగ వేడుకకు 47 మంది, ఉభయ వీధుల చక్కదనం కోసం 37 గురూ!
గ్రామ కల్మషాల మీద విరుచుకు పడడంలో ఎంత ప్రత్యేకంగా ఉంటారో క్రిస్మస్ – సంక్రాంతి - దసరా వంటి పండుగల ప...
READMORE
3691* వ రోజు ....
సేవా మూర్తుల ప్రయత్నం మరొకమారు అవనిగడ్డ దారిలోని అమరుల స్థూపం వద్దనే;
సుముహూర్తం 4:30-6:20 ల నడుమనే; సేవా పద్ధతులు ఎప్పటిలాగానే –
1) థర్మో...
READMORE
3690* వ రోజు ....
నెరవేరిన ఆ బాధ్యతలు సోమవారం (22-12-2025) నాటి వేకువ 4:15 – 6:20 మధ్య జరిగినవి. ఆరు ఋతువుల్లో అన్ని రోజులూ – పగలూ, రాత్రీ అనే భేద భావం లేక 12 ఏళ్ళుగా జరుగుతున్నవి!
నిన్నటి మన వాట్సప్ లో షణ్ముఖ శ్రీను గారు ఆశ్చర్యపడినట్లు - సర్పంచులూ, డాక్టర్లూ అనే మినహాయింపులు లేక 30-40-50...
READMORE
3689* వ రోజు ....
అక్రమాల నెదిరించి, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్దనే మెరుగుపడిన రహదారి; చూసేవాళ్ళకేమో ఆ చోటూ, అమర వీర ప్రాంగణం అందంగానే, శుభ్రంగానే అనిపిస్తాయి గాని స్వచ్ఛ కార్యకర్తల చూపే వేరు, ఉద్దేశ్యమే వేరు!
వాళ్ల చూపులు బాట మార్జిన్లను దాటి, డ్రైన్ వెలిపలి పొలం గట్ల దాక పేరుకుపోయిన చెత్తా చెదారాల మీద పడతాయి, తుఫా...
READMORE