...

2803* వ రోజు.. ...

     ఆ గ్రామం చల్లపల్లి : సపర్యలు గంటన్నర పాటు బాధ్యతగా చేసిన కార్యకర్తలు 24 మంది :  సదరు స్వచ్ఛ – పరిశుభ్రతా అదృష్టం పట్టినది ఊరిలోని బందరు వీధిలో సజీవ మత్స్య విక్రయ కేంద్రం మొదలు పెద్ద మశీదు వరకు!           అటుగా వస్తూపోతూనూ, అంగళ్ల మెట్ల మీద కూర్చొనీ ఉన్న వందల మందిలో కార్యకర్తలతో వచ్చి కలిసిన వారిదేమో శూన్య(0) సంఖ్య! కార్యకర్తలదేమో – ఊరి జనాభాతో పోలిస్తే - 1:1000 నిష్పత్తి! ఐనా సరే - ఈ వాలంటీర్లలో నిరాశానిస్పృహలు...

READMORE
...

2802* వ రోజు.. ...

     సోమవారమైనందున – గ్రామ భద్రతా కార్యకర్తల ప్రణాళికననుసరించి – 3+2 మంది ఊరి చివర - అవనిగడ్డ రహదారియందలి బండ్రేవుకోడు కాల్వ అంచుకు చేరుకొనిరి.           అస్తవ్యస్తంగా – పద్ధతీ పాడూ లేకుండ ముణ్ణాలుగు నాళ్ళ క్రితం ఆ వీధిలో పబ్లిక్ టాయిలెట్ల వద్దనూ, వడ్లమర దిశ గానూ విరిగి పడి...

READMORE
...

2801* వ రోజు.. ...

 వాతావరణ మార్పు వల్ల బందరు రహదారి బదులు - ఉప రహదారికి మారిన శ్రమదాన వేదిక. అనగా - 3.10 కే వర్షాన్ని వెంట తెచ్చుకొని గాలి వీచగా - వీధి సుందరీకరణ బదుల...

READMORE
...

2800* వ రోజు.. ...

 మరి ఆ పని దిన సంఖ్యకు తగ్గట్లుగానే శనివారం నాటి వేకువ 4 ½ న్నా కాకుండానే గంగులపాలెం దగ్గరి జాతీయ రహదారి సుందరీకరణ/హరితీకరణ పనులు మొదలైపోయినవి! గుమిగూడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి, 70 దాటింది!           స్థానిక ...

READMORE
...

2799* వ రోజు.. ...

   శ్రమ వేడుకనాలో - గ్రామ బాధ్యతల గుర్తింపనాలో – 34 మంది మొండి ఘటాల వల్లమాలిన పట్టుదనలనాలో తెలియని - ఐనా, ఆలోచించక – పట్టించుకోక తప్పని శుక్రవారం (16.6.23) వేకువ 4.14 కే మొదలైన వీధి - పారిశుద్ధ్య విశేషాలు:           మొదటి ...

READMORE
<< < ... 51 52 53 54 [55] 56 57 58 59 ... > >>