...

3507* వ రోజు ....

 22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి  స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ !            216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ముందుగా అనుకున్న ప్రకారం ట్రాక్టర్ లో ఉన్న నాటవలసిన మొక్కలతో, నక్కులు, పారలు, పలుగులతో మొక్కలు నాటడం మొదలు ...

READMORE
...

3506* వ రోజు . ...

   హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముందు పెరిగి వంగిపోయిన నీడనిచ్చు మొక్కలకు కర్రలను పాతి నిటారుగ ఉండే లాగున కట్టి సరిచేయడం జరిగింది.          ఈ...

READMORE
...

3505* వ రోజు ....

   హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రోడ్డు ప్రక్క గడ్డిని కత్తిరించడం రోడ్ మార్జిన్ పొడవునా అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలయ్యారు.          స్వ...

READMORE
...

3504* వ రోజు .......

   వేకువ జామున 4:15 నిమిషములకు 17 మందితో గ్రామసేవలు మొదలైనవి 216 జాతీయ రహదారికి పూల చెట్ల సోయగాలితో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఒక ప్రక్క సువర్ణ గన్నేరు, టెకోమా రెడ్ మొక్కల మధ్యన, వాటి పాదుల చుట్టూ ఉన్న కలుపును తీసి కార్యకర్తలు ఆ పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ పని చేస్తూ ఉన్నారు.          ఒక గ్రామ స్వచ్ఛత, శుభ్రతా, అందాల కోసం వేరువేరు వృత్తులలో పనిచేస్తున్న అనేక మంది సమూహం ఆ ప్రాతః కాల స...

READMORE
...

3503* వ రోజు .... ...

  216 జాతీయ రహదారిపై అప్రతిహతంగా కొనసాగుతున్న స్వచ్చ సేవ ఈరోజు తెల్లవారుజామున 4:22 ని. హైవే పై మొదలైంది.          పెరుగుతున్న మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రం చేయడం. క్రింది భాగంలో పెద్ద మొక్కలు పెట్టే ప్రాంతం కూడా పిచ్చి మొక్కలను తీసి శుభ్రపరచడం జరిగింది.          ఈ వ...

READMORE
<< < ... 50 51 52 53 [54] 55 56 57 58 ... > >>