...

3522* వ రోజు...

     జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో స్వచ్ఛ యజ్ఞం ప్రారంభమయింది. పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు ముళ్ళ పాదులను సంహరించుకుంటూ, పైన రహదారి ప్రక్క మార్జిన్ లో పూల మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని బాగుచెయ్యడం జరిగింది.          ఆ ప్రాంతములో ఇంతకుముందు కార్యకర్తలు పని చేసి ఎక్కువ రోజులు అగుట చేత పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు విప...

READMORE
...

3521*వ రోజు . ...

        216 జాతీయ రహదారిపై క్లబ్ రోడ్ కు అతి సమీపంలో రహదారి పొడవునా పై భాగంలో, క్రింది భాగంలో ఉన్న పిచ్చి కంపను తుదముట్టించి పరిశుభ్రం చేయుటకు తెల్లవారు జామున 4:19 నిమిషాలకు 15 మంది కార్యకర్తలు వంతెన వద్దకు వచ్చారు.           ప...

READMORE
...

3520*వ రోజు . ...

  వేకువ జామున 4:16 నిమిషాలకు హైవే పై గంగులవారిపాలెం సమీపంలోని వంతెన వద్ద 18 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా రోడ్డు దిగువ భాగాన ఉన్న పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు మొదళ్ళ నుండి తీసివేయడం, పెద్ద మొక్కల చుట్టూ కలుపు గడ్డిని బాగు చెయ్యడం జరిగింది.          కొద్ది...

READMORE
...

3519*వ రోజు . ...

    14 మంది కార్యకర్తలతో 21 6 జాతీయ రహదారి వంతెన (గంగులవారిపాలెం సమీపాన) స్వచ్ఛ శుభ్ర కార్యదీక్ష మొదలై పైభాగాన ఒక ప్రక్క అపరిశుభ్రంగా ఉన్న భాగాన్ని బాగుచేయడం, వంతెన మీదకు మట్టి చేరి దానిపై మొలచిన గడ్డిని పూర్తిగా తీసివేయడం, మందుబాబులు పీఠం వేసి కూర్చుని రోజుల తరబడి వేసిన ఖాళీ మద్యం సీసాలను ప్లాస్టిక్‌ గ్లాసులను, పగులగొట్టిన గాజు పెంకులను ఏరి వేయడం మహిళా కార్యకర్తల వంతు అయింది.          వంతె...

READMORE
...

3518*వ రోజు ....

 03.07.2025 గురువారం 3518* వ రోజు నాటి స్వచ్ఛ సేవలు.           జాతీయ రహదారిపై తెల్లవారు జాము 4.22 నిముషాలకు 14 మందితో చల్లపల్లి స్వచ్చ కార్యక్రమాలు ప్రారంభమయినవి. రహదారికి ఒక ప్రక్క చేస్తున్న పనులకు కొనసాగిం...

READMORE
<< < ... 47 48 49 50 [51] 52 53 54 55 ... > >>