...

3542* వ రోజు...

 7.07.2025 శనివారం 3542* వ రోజు నాటి  శ్రమైక జీవన సౌందర్యం!           వేకువ జాము 4.15 నిమిషాలకు 9 మంది స్వచ్చ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రహదారి శుభ్రం చేసే పనిని ప్రారంభించారు. ప్రతిసారీ విజయ పబ్లిక్ స్కూల్ లో మెడికల్ క్యాంపు జరిగే రోజు మన కార్యకర్తలు ఆ రోజు పని...

READMORE
...

3541* వ రోజు ...

  వేకువ 4.13 నిమిషాలకు ఊరి బాగుదల కోసం 13 మందితో మొదలైన శ్రమదానం నెమ్మదినెమ్మదిగా 36 మందికి చేరింది.          ముగ్గురు బలమైన కార్యకర్తలు వంతెన వద్ద ఎప్పటి నుండో మురుగు కాల్వలోకి పడిపోయేట్లుగా ఉన్న వంతెనలోని ఒక ముక్కను ట్రాక్టర్ సహాయంతో రోడ్డు అంచుకు చేర్చారు.                జాతీయ...

READMORE
...

3540* వ రోజు ...

 తెల్లవారుజాము 4.12 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులోని మురుగు కాలువ వంతెన వద్ద 8 మంది కార్యకర్తలతో ఈరోజు శ్రమకు సిద్ధమయ్యారు.          వంతెన వద్ద నుండి ఆసుపత్రి వైపు ఉన్న, నిన్నటి వరకు రంగురంగుల పూల సోయగాలతో అందాలను పంచినట్లు ...

READMORE
...

3539* వ రోజు ...

 తెల్లవారుజాము 4.10 నిమిషాలకు స్వచ్చ సుందర చల్లపల్లి బోర్డు వద్ద 8 మంది కార్యకర్తలు ఫోటో దిగి ఆ తరువాత వారివారి పనిముట్లు చేతబట్టి పని ప్రారంభించారు.          గంగులవారిపాలెం రోడ్ లోని కొంత భాగంలో కలుపు, పిచ్చి మొక్కలు, గడ్డిని లేకుండా చేసి మొక్కలు ఎదగడానికి...

READMORE
...

3538* వ రోజు ...

  వేకువ జామున 4.12 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారిలో పని మొదలుపెట్టారు. నిన్న జరిగిన స్వచ్ఛ సేవలకు కొనసాగింపుగా పిచ్చి మొక్కలు, గడ్డి కలుపును తీసివేసి కార్యకర్తలు నాటిన పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కల పెరుగుదలకు ఆటంకం లేకుండా చేశారు. ...

READMORE
<< < ... 43 44 45 46 [47] 48 49 50 51 ... > >>