...

3557* వ రోజు ... ...

     ఈరోజు 4:20 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని పద్మాభిరామం వద్ద 7 గురు కార్యకర్తలు ఫోటో దిగి పనికి ఉపక్రమించారు. కొందరు దారి ప్రక్కన గల గార్డెన్ లో విపరీతంగా పెరిగిన కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేశారు. లాగిన గడ్డి పోగులను పెద్ద గుట్టలుగా వేశారు. ఆ తరువాత దానిని లోడింగ్ చేశారు.           6...

READMORE
...

3556* వ రోజు ......

 10.08.2025 శనివారం - 3556* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన ఘట్టములు!            తెల్లవారు జాము 4:16 నిమిషాలకు 15 మంది స్వచ్చ కార్యకర్తలు ఆసుపత్రి దారిలో పని చేయుటకు స్ప్లెండర్ సిటీ అడ్డ రోడ్డు వద్ద కలిశారు. పదునైన కత్తులత...

READMORE
...

3555* వ రోజు ......

 09.08.2025 శనివారం - 3555* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు!           తెల్లవారు జాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్పెండర్ సిటి క్రాస్ రోడ్ వద్ద 15 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి పని ప్రారంభించారు. ఒక బృందం అల్స్టోనియా మొదళ్ళను కట్ చేసి పొడవు తగ్గించడం, కొందరు కత్తులతో...

READMORE
...

3554* వ రోజు ......

 08.08.2025 శుక్రవారం – 3554* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరాలు!           ఈరోజు పద్మావతి ఆసుపత్రి రోడ్డులోని స్పెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద 4:13 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు ఊరి సేవకోసం సిద్ధమయ్యారు. బాగా పెరిగిన కలుపు గడ్డిని కత్తులతో కోసి శుభ్రం చేశారు. మరికొందరు పెరిగిన చెట్ల కొమ్మలను రోడ్డు మీదకు రాకుండా మిషన్ తో కట...

READMORE
...

3553* వ రోజు ... ...

  నేడు NTR పార్కులో తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు పార్కు బయట ప్రహరీ గోడ పొడవునా అపరిశుభ్రతను తొలగించడానికి నడుం బిగించారు. ఈరోజు కార్యకర్తలు నాలుగైదు బృందాలుగా ఏర్పడి పని చేశారు.           ఒక మహిళా కార్యకర్త మెస్ బయట ప్రక్క గడ్డిని కొడవలితో కోస్తూ శుభ్రం చేస్తుంటే మెస్ లోపల గోడ ప్రక్కన బాగా దట్టంగా పెరిగిన దర్బ గడ్డి...

READMORE
<< < ... 40 41 42 43 [44] 45 46 47 48 ... > >>