...

2819* వ రోజు.. ...

   ఇది శనివారం, అది జాతీయ ఉపరహదారిలో గంగులపాలెం సమీపం, కార్యకర్తలొక దశలో 49 మంది, నాటిన పూలమొక్కలు వంద, వాతావరణం ఆహ్లాదకరం, పచ్చతోరణం కూర్చుతున్న అందరి ముఖాల్లోనూ సంతోషం! స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో మరొక సామాజిక – సామూహిక సదాచరణ సన్నివేశం.           ఇంకా చెప్పాలంటే - మన సమకాల చరిత్రలో బహుశా ఎక్కడా కనిపించని దృశ్యం! వచ్చి...

READMORE
...

2818* వ రోజు.. ...

       శుక్రవారం (7-7-23) వేకువ 4.16 కే 9 మందితో మొదలై, ఆ బాధ్యత 19 ½  మందితో 6.05 కు ముగిసింది!  సుమారు 30 పని గంటలు పిదప పరిశుభ్ర సుందరీకృతమైన మరొక 50 గజాల అవనిగడ్డ రోడ్డు నిన్నా - మొన్నటి లాగే ప్రభాకర్ రైస్ మిల్ ప్రాంతమే!             ఒక్కిం...

READMORE
...

2817* వ రోజు.. ...

  గురువారం (6.5.23) ఆ ఘట్టం మరీ 4.15 కే మొదలై 6.05 కు ముగిసింది. వర్ష పురుషుని దాగుడు మూలలెక్కువైన కారణంగా - నిన్నటి వలెనే శ్రమ వేదిక అవనిగడ్డ రహదారిలోని ‘ప్రభాకర్ రైస్ మిల్’ ప్రాంతానికి చేరింది – 16 ½ మందికే పరిమితమైంది! ...

READMORE
...

2816* వ రోజు.. ...

    అనగా - అది ఈ ఊరి కొరకు – ఊరి నుండి - కొందరు ఊరి వాళ్ళ చేత తాజాగా - బుధవారం(5-7-23) వేకువ 4.18 - 6.00 వేళల నడుమ - 21 మంది స్వచ్ఛ – శుభ్ర వ్యసనపరులు లిఖించిన సచ్చరిత్ర! సదరు చారిత్రక ఘటనా స్థలం అవనిగడ్డ రహదారిలో పాగోలు - చల్లపల్లి గ్రామాల ఉమ్మడి సరిహద్దైన స్వచ్ఛ - సుందర టాయిలెట్ల వద్ద!           చరిత్రను అనుకరించడమో, అనుసరించడమో ప్రజా బాహుళ్యానికి అలవాటైన పని - వేసిన బాట మీద నడవడమన్న మాట! ఐతే - కారడ...

READMORE
...

2815* వ రోజు.. ...

    సోమవారం(3-7-23) వేకువ కాలపు సదరు కృషి నలుగురు మెరికలది; వాళ్ల వెన్ను దన్నుగా – పెద్ద దిక్కుగా ఇద్దరు 76, 84 ఏళ్ల ప్రత్యేక కార్యకర్తల ద్వయం! శుభోదయ పాదచారణార్ధం అటుగా వెళ్లి వచ్చిన మరో ఇద్దరం కలిపి ఎనిమిది మంది లెక్క!           ఏళ్ల ...

READMORE
<< < ... 52 53 54 55 [56] 57 58 59 60 ... > >>