3492* వ రోజు ... ...
6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!
తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు. క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేస్తూ, వంగి పోయిన మొక్కలకు కర్రలు పాతి, సరిజేసి పాదులు చేయటం జరిగింది....
READMORE
3491* వ రోజు ......
వేకువ జాము 4:16 ని॥ NTR పార్కులో 18 మందితో స్వచ్ఛ సేవ మొదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం NTR పైలాన్ ఎదురుగా రెండు వైపులా వెనుక భాగాన మొక్కలను నాటడానికి మట్టిని సమానంగా సర్దుకొనే పనిలో కొందరు, మొక్కలు నాటవలసిన వరుస క్రమం, ఏ ఏ మొక్కలను ఎక్కడ నాటాలో ప్రణాళికతో మరికొందరు, పైలా...
READMORE
3490* వ రోజు...
వేకువ ఝామున 4.14 ని॥కు 12 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 28 మందితో ఊపందుకుంది. హాస్పిటల్ స్టాఫ్ అధికంగా హాజరవటం ఈనాటి విశేషం.
నిన్నటి వలెనే ఈ రోజు కూడా బందరు వైపున ఎడమ ప్రక్క దిగువన చెట్ల వద్ద శుభ్రం చేయుట, పాదులు తీయుట, వంగి...
READMORE
3489* వ రోజు...
మొక్కలు తెచ్చి, గోతులు తవ్వి, మొక్కలు నాటి, పాదులు తీసి, ప్రతిరోజు నీరు పోసి, రక్షణగా కంపకట్టి దినదినము చూచుకుంటు, అనుదినము కాచుకుంటు, మొక్కల ఎదుగుదలను చూచి మురిసిపోయే మనసు గల ధన్యులు స్వచ్ఛ కార్యకర్తలు.
నేటి ఉదయం 4:12 ని॥కు 8 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 29 మంది కార్యకర్తలతో...
READMORE
3488* వ రోజు ...
ఉదయం 4:18 ని॥కు వేకువ సేవకు ఇష్టపూర్వకముగా విచ్చేసిన మొదటి ఫోటో వారియర్స్ 16 మంది కాగా, ముగింపు సమయానికి 42 మంది కార్యకర్తలతో కాసానగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది.
నిన్నటి...
READMORE