...

2176* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2176* వ నాటి గ్రామ స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి.        ...

READMORE
...

2175* వ రోజు ...

 ఏప్రిల్ 18 (ఆదివారం) కూడ ఊరి పరిచర్యల కోసం 4.16 కే 15 మందికి తెల్లవారింది. మిగిలిన వారి రాకతో ఆ బలం 31 దాక పెరిగి, రెండు గంటల పాటు – 6.15 దాక వీధి అస్తవ్యస్తతల మీద జరిపిన స్వచ్ఛ కార్యకర్తల పోరాటం సంతృప్తికరంగా ఫలించి, బైపాస్ వీధిలో సినిమా హాలు పరిసరాలు, ఉత్తర దిశగా ఉన్న రెండు ఉప మా...

READMORE
...

2174* వ రోజు ...

 స్థిరవార బ్రహ్మముహూర్తం (4.15) సమయంలో సైతం ఈ కశ్మల భరిత బైపాస్ మార్గంలో – షాబుల్ వీధి చివరలో గ్రామ స్వచ్ఛ – శుభ్రతా కంకణధారులైన 13 మంది హాజరయ్యారు. ఇంకా పదునాల్గురు కాబోలు – అనతి సమయంలో వాళ్లకు తోడయ్యారు. ఇక అక్కడ నుండి 2 గంటల పాటు – 50 పని గంటల పైగా,...

READMORE
...

2173* వ రోజు ...

  శుక్రవారం నాటి వేకువ జాములో సైతం 4.15 కే స్వచ్ఛ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! కబేళా బజారు దగ్గర అప్పటికే 11 మంది చేరుకొని, అంతే మంది కాస్త వ్యవధిలో వచ్చి, 2 గంటల పాటు కృత నిశ్చయంతో కష్టించిన ఫలితంగా బైపాసు మార్గంలో మరికొంత మేర స్వచ్ఛ – సౌందర్య ప్రపూర్ణమయింది. కార్యకర్త...

READMORE
...

2172* వ రోజు ...

 15.4.21 వ నాటి వేకువ సమయంలో కూడ స్వచ్ఛ  కార్యకర్తలు 4.15 కే బైపాస్ మార్గంలో శ్రమదాన సంసిద్ధులయ్యారు. ఐతే నేటి వారి ప్రయత్నం ఏమంతగా కొనసాగలేదు. అనుకోని అతిధిగా, పిలవని పేరంటంగా వచ్చిన అకాల వర్షంతోను, అంతకు మించి, తమకెంతో ఇష్టురాలైన “స్వచ్ఛ చల్లపల్లి మామ్మ” అనబడే దాసరి స్వర్ణలత గారి...

READMORE
[1] 2 3 4 5 ... > >>