3133*వ రోజు ...
మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అనిపించినా 2 గంటలకు పైగా రెస్క్యూ దళం వారి చెమటలు ధారలుగా కార్చినది!
శ్రమ విలువ...
READMORE
3132*వ రోజు ...
సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద్ద కున్నూ, ఏడెనిమిది నిముషాల్లో 3 కిలోమీటర్ల దూరాన శివరామపురం దగ్గరికిన్నీ చేరుకొన్నారు.
అక్కడ...
READMORE
3131*వ రోజు...
కార్యకర్తలకు 100 శాతం సంతృప్తి నిచ్చిన శ్రమదానం @ 31-31*
అది ఆదివారం – 26 వ మే-2024 నాటిది; నిన్నటి నిర్ణయానుసారంగా బెజవాడ బాటలోని ప్రజాపరిషత్ కార్యాలయ భవనం ప్రాంతంలో జరిగినది; చల్లపల్లిలోని 22 వార్డులకు గాను 3 ఊళ్ల నుండి 30 మంది ‘స...
READMORE
3130*వ రోజు ...
ఎప్పుడో - ఏడాదికొకమారు మాత్రం జరిగే ఘటన - అంటే శనివారమైనా కార్యకర్తల సంఖ్య తరగడమూ, వీధి మెరుగుదల చర్యలు ఒకటికి రెండు మార్లు వాన వల్ల ఆగడమూ - మొత్తమ్మీద అంచనా మేరకు పని పూర్తికాకపోవడమూ ఈ 25.5.24 వేకువ జరిగింది!
ఎం...
READMORE
3129*వ రోజు ...
తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది,
పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు,
ఎప్పటి...
READMORE