3143*వ రోజు ...
శనివారం - 8.6.24 వేకువ సమయపు సదరు గ్రామ పారిశుద్ధ్య ప్రయత్నం చిన్నా - చితకా రకం కాదు; పై సంఖ్యలో +1 అంటే నేటి కొంగ్రొత్త కార్యకర్త రిటైర్డ్ ఇంజనీర్ అంబటి శంకరరావు+2 అనగా కళాకారుడు బోలెం రామారావు, వారి శ్రీమతి నాగమణి వీళ్లిద్దరి రాక కారణం జూన్11, 12 తేదీల్లో NTR పార్కులో జరిగే వివిధ కళారూపాల ప్రదర్శనకు స్వచ్ఛ కార్యకర్తలకు సగౌరవాహ్వానం!
ఇంత...
READMORE
3142*వ రోజు ...
ఆ గాథ శుక్రవారం – 7.6.2024 నాటి వేకువ సమయానిది - ఆ కథా రచయిత్రులూ, రచయితలూ 26 మందే కావచ్చు – అందులో 9 మంది మరీ 4:15 కే అగ్రహారం వీధి - బెజవాడ రహదారి కూడలి దగ్గర జాలీగా కనిపించవచ్చు - మరికాస్త వ్యవధిలో పొరుగూరి కార్యకర్తలు కూడ వారితో కలవడమూ, చేతొడుగులతో బాటు పారలూ, డిప్పలూ, చీపుళ్లూ ధరించి వీధి పారిశుద్ధ్య పనికి దిగడమూ మామూలే!
మరి...
READMORE
3141*వ రోజు...
బుధవారం (5-6-24) వేకువలో ముందుగా 11 మంది ఉనికి 4:15 కే! వీరి సేవలందుకొన్న గ్రామ భాగం బెజవాడ మార్గంలోని శివాలయం మొదలు ప్రాత ఇండియన్ బ్యాంకు దాక! వీధి పారిశుద్ధ్య సాధకుల లెక్క చివరకు 28 గా తేలింది.
ప్రస్తు...
READMORE
3140*వ రోజు ...
మంగళవారం శుభోదయాత్పూర్వమే – 4:20 కే (తేదీ పుకారంగా 4.6.24) నలుగురు బందరు రోడ్డు ప్రక్కన గంగులవారిపాలెం వీరి గస్తీ గది దగ్గర - ఏకరూప దుస్తుల్లో ఎందుకు నిలబడి ఉన్నారో ఆలోచించండి! ఆ తరువాత ఇంకా ఇద్దరు వత్తాసుగాళ్లం వాళ్లతో చేరామనుకోండి!
ఇక ఆ...
READMORE
3139*వ రోజు ...
సోమవారం కనుక ఆ వేడుక రెస్క్యూ కార్యకర్తలది, అది కూడ కేవలం 3+3 = 6 గురిది! అది
1) బందరు జా.ర.దా.కీ
2) గం...
READMORE