3138*వ రోజు ...
3138 *వ నాటి వరుస సందడులు!
ఈ ఆదివారం(2.6.24) వేకువ 4.18 కే వాటిని ప్రారంభించిన కార్యకర్తలు 13 మంది. మరో 23 మంది కాలక్రమాన శ్రమ జీవన స్రవంతిలో కలిశారు. ఈ సందళ్ళ వేదిక విజయవాటిక బాటలోని శ్రీమంతుల క్లబ్బు ప్రాంతం. 6.00 దాక - ఓ ప్రక్క మైకు నుండి ఉత్సాహకర – ప్రోత్సాహకర గీతాలూ, పార పనుల గరగరలూ, అక్కర్లేని పిచ్చి చెట్లను నరుకుతున్న కత్తి విసుర్లూ, వ్యర్ధాలను గుట్టలుగా పేరుస్తున్న దంతెల చప్పుళ్లూ రోడ్లూడుస్తున్నచీపుళ్ల గురగురలూ...
READMORE
3137*వ రోజు ...
వారాంతపు అంచనాలను ఋజువు చేస్తూ - ఈ శనివారం వేకువ గ్రామ బాధ్యుల సంఖ్య - 6.20 సమయంలో 30 కి ప్రాకింది. ఈ 30 మందిలో డాక్టర్లు మొదలు - పంతుళ్లూ, గృహిణులూ, ట్రస్టు పని వాళ్ళూ, వృద్ధులనబడే పింఛనుదార...
READMORE
3136*వ రోజు ...
ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనం...
READMORE
3135*వ రోజు ...
శని - ఆదివారాలు కాకున్నా, 30.5.24 (గురువారం) వేకువ ఎందుకోగాని గ్రాఫ్ 27 కు పెరిగింది. ప్రాత వాళ్లలో ఇద్దరూ, బొత్తిగా క్రొత్త వాళ్ళిద్దరూ శ్రమదాతల సంఖ్యా బలం పెంచారు, తెల్లారే కొద్దీ వీధి పారిశుద్ధ్యం పనులు ఊపందు...
READMORE
3134*వ రోజు ...
బుధవారం వేకువ మరీ 4.13 కే ఆ దానం మొదలైనది బెజవాడ రోడ్డులోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనే గాని – విస్తరించినది కిలోమీటరు బారునా! పాల్గొన్నది 20-1 మందే గాని పని జరిగింది పాతిక మంది పెట్టునా!
స్వ...
READMORE