...

2579* వ రోజు......

    ఆ రహదారి భాగం ప్రాతదే! బుధవారం వేకువ 4.22 కే ఏ 3-4-5 కిలోమీటర్లో ప్రయాణించి, అక్కడి అశుభ్రం మీద దాడి చేయబూనిన స్వచ్చ కార్యకర్తలు 24 మందే! అది పెదప్రోలు శివారు వాడకట్టు - కాసానగర కాసారం గట్టు - దాని కవ్వల, ఇవ్వల పై పొరను మొన్నమొన్ననే వేయగా నిగనిగలాడుతున్న తారు రోడ్డుకు దిష్టి బొమ్మలుగా – దిక్కుమాలిన ప్లాస్టిక్, గాజు సీసాల, సం...

READMORE
...

2578* వ రోజు....

    ఆ సేవలు జరిగింది నాగాయలంక బాటలో తూర్పు దిక్కున గల అమరుల స్థూపం దగ్గర. నిన్న 65 మంది పాల్గొని, వ్యర్ధాలను ప్రోగులు చేసిన చోట! నిన్న ఎందుకో గాని వదిలేసిన, కొన్ని చెత్త/ ఆకుల/ కొమ్మ - రెమ్మల గుట్టలు చెత్త ట్రాక్టర్ లోకి చేరి, చెత్త కేంద్రానికి తరలిపోక మిగిలినవి రెస్క్యూ టీం మర్చిపోలేదు – ...

READMORE
...

2577* వ రోజు...

 అన్ని వేకువల్లాగా కాక - ఈ ఆదివారం(30-10-22) శ్రమసందడి చిరస్మరణీయమైన కారణం బెట్టిదనగా: 1)...

READMORE
...

2576* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఔను – చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఇది 2576* వ నాడే! ఈ శనివారం వేకువ (29.10.2022) 15 మంది ఎప్పుడొచ్చారో గాని – 4.14 కే కశ్మలాల మీద కదన కుతూహలంతో కనిపించారు. కొద్ది నిముషాల్లో క్రమ-క్రమ-క్రమంగా చేరుకొన్న 24 మంది – వెరసి 39 మంది – ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – 2 రహదార్...

READMORE
...

2575* వ రోజు...

     అనగా – నేటి (శుక్రవారే, అక్టోబరు మాసే – 28 వ దివసే) నుండి రెండు వారాల్లో – ఇదే బందరు – గంగులవారిపాలెం దారుల కూడలిలో - (...

READMORE
<< < ... 100 101 102 103 [104] 105 106 107 108 ... > >>