...

2597* వ రోజు...

   ఇది ఆదివారం (20-11-22) వేకువ 4.20 – 6.12 ...

READMORE
...

2596* వ రోజు.....

 శనివారం (19-11-22) వేకువ సైతం 4.20 కే ఊరి మెరుగుదల పనులు మొదలై – 6.10 దాక అవిరళంగా జరిగాయి! స్థలం మాత్రం పాగోలుకు బదులు బెజవాడ రహదారిలో గాంధీ స్మృతి వనం. పనేమో...

READMORE
...

2595* వ రోజు......

 తమ సొంతానికి కాక - తమ ఊరి కోసం నేటి (18-11-22 - శుక్రవారం) వేకువ శ్రమదాతలు 28+2 మంది! (చివరి వాళ్లు పాగోలుకు చెందిన స్వచ్ఛోద్యమ అతిథులు!) వారి శ్రమ సమయం 4.20 - 6.10 నడుమ! ఈ నిస్వార్ధ శ్రమ సమర్పితమయింది పాగోలు రహదారిలోని తొలి - మలి మలుపుల నడుమ! ...

READMORE
...

2594* వ రోజు...

    నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే! చలిలో కూడ వాళ్ల చెమటలు చింది శుభ్ర సుందరమైన రహదారి సుమారు 100 గజాలే!           “మరి, ఇం...

READMORE
...

2593* వ రోజు.. ...

  బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమించిన 24 మంది శుభ్ర సుందరీకర్తలు మరొక ట్రాక్టరు నిండుగా వ్యర్ధాలను సేకరిం చారు. రోజుటి కన్న కొంచెం అలస...

READMORE
<< < ... 98 99 100 101 [102] 103 104 105 106 ... > >>