...

2283* వ రోజు...

  గురువారం వేకువ సైతం అదే సమయం! 4.19 నిముషాలకే 3 రోడ్ల జంక్షన్ దగ్గర - పెట్రోలు బంకు ఎదుట 19 మంది స్వచ్ఛ ఉద్యోగుల తొలి సమావేశం! కొద్ది నిముషాల ఎడంలో మరి 9 మంది సంఘీభావం! ఇక - అక్కడి నుండి 6.15 సమయం దాక ఆ ఇంధన నిలయానికి, అటు నడకుదురు మార్గానికి, ...

READMORE
...

2282* వ రోజు...

     ఐదుగురు మహిళల్తో సహా - 22 మంది దృఢ దీక్షా సమన్వితులు 2 గంటలపాటు - అనగా సుమారు 40 పని గంటలు నిర్వహించిన వీధి పరిశుభ్ర - సౌందర్య పూజతో నడకు...

READMORE
...

2281* వ రోజు...

 వెయ్యిమందో 100 మందో కాదు - ఈ సువిశాల, చారిత్రాత్మక చల్లపల్లి స్వస్తతకు కంకణం కట్టుకొన్న శ్రమ త్యాగధనులు 28 మంది మాత్రమే! అది కూడ జివ్వున చలి గాలి వీస్తున్న - ఆదివారపు బ్రహ్మ సమయం కన్నా ముందే – 4.25 వేళకే! స్థలం సాగర్ ప్రదర్శనశాల ఉపమార్గంలోని సామ్యవాద వీధి తిన్నగా! మరి – 2 గంటలపాటు ఈ ధ్యానమండల, వ్యాపార, గృహిణీమతల్లుల, యువక...

READMORE
...

2280 *వ రోజు ...

  ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   తుఫానుల్ని లెక్కచేయని 2279* వ నాటి విభిన్న శ్రమదానం...

READMORE
...

2279* వ రోజు...

“జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ పాఠక మిత్రులకు శుభోదయం! – (వర్షోదయం అని కూడ చెప్పాలి!) అసలు గత నాలుగైదు రోజులుగా వర్షం శీలాన్ని శంకించ బట్టే - కారకర్తలు వానలోనైనా పని కనువుగా ఉంటుందని తమ శ్రమ వేడుకను నడకుదురు రోడ్డు నుండి గంగులవారిపాలెం బాటలోకి ...

READMORE
<< < ... 275 276 277 278 [279] 280 281 282 283 ... > >>