...

1969*వ రోజు...

 ఈ నాటి వేకువ 4.10 – 6.10 సమయాల మధ్య 35 మంది కార్యకర్తల శ్రమ దీక్షతో చల్లపల్లి లోని మూడు ప్రాంతాలు – 1) విజయా కాన్వెంట్ పరిసర ప్రాంతం 2) Z.P స్కూలు ప్రాంగణము 3) కమ్యూనిస్ట్ వీధి స్వచ్చ – శుభ్ర – సుందరములై కనిపించినవి.          ...

READMORE
...

1968*వ రోజు...

 కరోనా కల్లోల నేపధ్యంలోనూ, సడలని కర్తవ్య దీక్షను చాటుతూ, ఉదయం 4.00 కే విజయవాడ బాటలోని 6 వ నంబరు పంట కాల్వ వంతెన కేంద్రంగా 26 మంది, కమ్యూనిస్ట్ వీధిలో ఆరుగురు – వెరసి 30 మందికి పైగా స్వచ్చ చల్లపల్లి ఉద్యమకారులు 6.10 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతా వివరాలు:          ...

READMORE
...

1967*వ రోజు...

  ఈ నాటి వేకువ 4.00 – 6.15 నిముషముల మధ్య గ్రామంలో ఉభయత్రా జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం లో కలిసివచ్చిన స్వచ్చంద శ్రామికులు 40 మంది. నిన్నటి నిర్ణయం ప్రకారం గ్రామ మెరుగుదల కృషి జరిగిన ప్రాంతాలు – 1) బందరు మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన 2) కమ్యూనిస్ట్ వీధి పరిసరాలు. ...

READMORE
...

1966*వ రోజు...

  నేటి వేకువ కూడ – సోమవారం సంప్రదాయాన్ని అనుసరించి నాగాయలంక బాటలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమయిన గ్రామ ప్రధాన వీధి శుభ్రతలు మూడు రోడ్ల కూడలి, బందరు మార్గం లోని మరొక పెట్రోల్ బంక్, ATM సెంటర్ మీదుగా రక్షక భట వీధి వరకు నిర్విఘ్నంగా సాగినవి. ఇక్కడ పాల్గొన్న 33 మంది కాక కమ్యూనిస్ట్ వీధిలో స్వచ్చ సుందరీకరణ కర్తవ్యం నెరవేర్చిన ఏడుగురితో కలిపి మొత్తం 40 మంది స్వచ్చ సైనికుల శక్తి వంచన లేని నిస్వార్ధ కృషి ఉదయం 4:04 - 6:12 నిముషాల మధ్య...

READMORE
...

1965*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1965*...

READMORE
<< < ... 278 279 280 281 [282] 283 284 285 286 ... > >>