


మొత్తం 26 మంది కార్యకర్తల్లో ఈ 25.8.23 వేకువ 9 మంది ఉనికైతే మరీ 4.09 కే! సదరు ఉనికి గంగులపాలెం మురుగు కాల్వ వంతెనే గాని సమయం గడిచే కొద్దీ తూర్పు, పడమర, దక్షిణ దిశలకు విస్తరించింది. 1) బండ్రేవు కోడు కాల్వ వంతెన తూర్పున కాల్వ గట్లు రెండూ కోసుకుపోతున్న చోట రాళ్ళూ – మట్టీ – ...
READMORE
గురువారం (24.8.23) వేకువ కూడ అదే వరస - వీధి సుందరీకరణమే! అదే గ్రామ విభాగం – గంగులవారిపాలెం సమీపమే! అదే వేకువ సమయం - 4.14 కే! కాకపోతే నిన్నటి కన్న కార్యకర్తల సంఖ్య కాస్త మిన్న - 24! పని స్వభావం కూడ అదే - చెట్లు, పూల మొక్కల కొమ్మలకు కొంచెం క్రమశిక్షణ నేర్పడమూ, పాదుల్ని సరిదిద్దడమూ, రహదారి ఊడ్పులూ, కొసరుగా 4 మొక్కల్నాట...
READMORE
బుధవారం (23.8.2023) బ్రహ్మకాలంలో 4.18 కే అవి మొదలై, 6.09 దాక సంభవించాయి! ఊరి వీధుల సుస్థితి నిమిత్తం సదరు శ్రమకారులు 22 మంది! మెరుగులు దిద్దుకొన్నచోటు మళ్లీ గంగులపాలెం మురుగు కాల్వ వంతెన దగ్గరే! - ప్రధానంగా బాటకు ఉత్తర దిశగానే! ఏ ...
READMORE
22.8.23 - మంగళవారం వేకువ 4.30 - 6.00 నడుమ గ్రామ సమాజానికి ఆ సందేశమిచ్చింది ‘రెస్క్యూ టీమ్’ అనే మారు పేరుగల స్వచ్ఛ కార్యకర్తలు కాగా - “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి - జైజై స్వచ్ఛ సుందర ...
READMORE
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా? 2859* కి పెరిగిన పనిదినాల లెక్క! ...
READMORE
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా? శ్రమ దినాల వరుస సంఖ్య 2858* ...
READMORE