2885* వ రోజు .... ...
ఈ మంగళవారం – 19.9.23 వేకువ 4.28 కే పార్రంభమై 6.14 వరకూ ముమ్మరంగా జరిగిన శ్రమ ప్రదేశం మళ్లీ గంగులవారిపాలెం దిశగా – బండ్రేవుకోడు కాల్వ ఒడ్డే! శ్రమకర్తలు నాతో సహా 7 గురు! పూర్తిగా సంస్కరింపబడిన చెట్లు 2!
వేల రోజులుగా విసుగూ విరామం లేకుండ జరుగుతున్న వీధి పారిశుద్ధ్య - నవీకరణ కర్మ కాండను మరీ వివ...
READMORE
2884* వ రోజు .... ...
సోమవారం (18.9.23) నాటి వేకువ సదరు కర్తవ్య దీక్షితులు నికరంగా 6 గురే గాని, నాబోటి ఒకరిద్దరం కూడ వేలు పెట్టాం. షరా మామూలుగానే రెస్క్యూ దళం పనివేళల 4.23 - 6.15; కార్యరంగం మరొక మారు గంగులపాలెం మార్గంలోని బండ్రే...
READMORE
2883* వ రోజు .... ...
బాగా సూక్ష్మంగా చెప్పాలంటే ఆదివారం (17-9-23) వేకువ 4.12 - 6.10 వేళల నడుమ శ్రమదానమిదీ!
స్థలాలు మూడేవంటే - బందరు రహదారిలో పూలమొక్కల కే...
READMORE
2882* వ రోజు .... ...
శనివారం (16-9-23) సాధారణంగా పెరిగే కార్యకర్తల సంఖ్య శలవు దినం కానందు వల్లేమో - పెద్దగా మార్పు లేదు - కేవలం 26 న్నొక్కరు! అందులో ఆరేడుగురు మహిళలూ, చూస్తేనే ‘అబ్బే - ఈ 70 - 80 ఏళ్ల ముసలోళ్ళూ, శస్త్ర చికిత్సలు చేస్తూ గడిపే వైద్యులూ, పిల్లలకి పాఠాలు చెప్పుకు బ్రతికే బడి పంతుళ్లూ వీధులూడ్చి – ముళ్ల మొక్కలు పీకి - కత్తుల్తో,&n...
READMORE
2881* వ రోజు .... ...
15-9.23 – భాద్రపద శుక్రవారం వీధి పారిశుద్ధ్య శ్రమ జరిగింది బందరు, మునసబు ఉభయ వీధుల్లో ఐతే - జరిపింది 24 మంది, బాగుపడింది యాభైయ్యేసి గజాలు, కార్యక్రమాన్ని చూస్తూనూ - అభివాదాలు చేస్తూనూ- అటూ ఇటూ వెళ్లింది ఏ నూట ఏభైమందో!
నేటి ...
READMORE
2880* వ రోజు .... ...
అది ఈ గురువారం (14-9-23) వేకువ 4.13 కు మొదలై 6.09 కి ముగిసెను. దాన్ని నిర్వహించిన శ్రమకారులు 22 మంది - వారి కర్మక్షేత్రం బందరు మార్గంలోని కర్మల భవన - అమరావతి రాజ ప్రాసాద ప...
READMORE
2879* వ రోజు .... ...
బుధవారం (13-9.23) వేకువ 4.14 - 6.08 వేళల నడుమ SRYSP కళాశాల కుడి ఎడమలుగా బందరు రహదారి కేంద్రంగా నెలకొన్న శ్రమ అది! శ్రమ కార్యకర్తలదైతే - ఫలితంగా ఇక్కడి 100 గజాల విశాల వీధి సౌందర్యమూ, గంగులపాలెం వీధిలో అందమై...
READMORE