...

3381* వ రోజు ...

   మంగళప్రదమైన ఈ మంగళవారం (11-2-25) బ్రహ్మకాలంలో శివరామపురం సమీపస్ధ మేకలడొంక ప్రాంతాన 35 మంది కృషి రహదారి స్వచ్చ – శుభ్రప్రదంగా మారింది. 4:18 కి పనిలో దిగబోతున్న పదముగ్గురూ మంచులో కప్పడిపోయి, ముఖాలెవరివో కూడ తెలియడం లేదు!          వంతె...

READMORE
...

3380* వ రోజు ...

     శ్రమ జాలువారింది శివరామపురం రోడ్డులోని మేకలడొంక ప్రాంతంలో! ఈ కొద్దిమంది కష్టంతోనే 4.17 - 6.16 నడుమ సదరు వీధి 100 గజాలకు మించి బాగుపడకపోను – తమ పరిధిలోనిదిగావున పెదప్రోలు పంచాయతి వారు అక్కడి నుండి శివరామపురందాక ఇటీవల  కొంత శుభ్రపరచడం వల్ల ఈ మాత్రం పని జరిగింది!       &nbs...

READMORE
...

3379* వ రోజు ...

 3379* వ వీధి శ్రమ ఆదివారం (9-2-25) నాటిది!          కార్యకర్తల లెక్క 50 కి పెరగడానికదొక కారణం కావచ్చు. ఖమ్మం, వరంగల్, ...

READMORE
...

3377* వ రోజు...

    శుక్రవారం వేకువ NH216 కు దగ్గరగా 7-2-25 వ నాడు నదరు దాడికి పాల్పడిన వారు 29 మంది స్వచ్ఛ కార్యకర్తలు! ఆ 150 గజాల వీధి చేసిన తప్పేమంటే: - వాళ్లు ఏ 9 ఏళ్లనాడో నాటిన చెట్ల కొమ్మలు ఒక పద్దతి పాడు లేకుండా రోడ్డు మీదికి చొచ్చుకురావడమూ,...

READMORE
...

3376వ రోజు ... ...

  ఇది గురువారం (6.2.25) వేకువ 4.18 సమయం, తమ గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్యాలకు భరోసానిస్తూ పెదకళ్ళేపల్లి బాటలోని జాతీయ రహదారి దగ్గరగా మంచులో పనిలో దిగేందుకు సంసిద్ధులుగా స్వచ్చ సైనికులనబడే 10 మంది; క్రమంగా వచ్చి, వాళ్లతో జట్టు కట్టిన మరో 16 గురు; చేసిన ఘనకార్యాలు: ...

READMORE
...

3375వ రోజు ... ...

     ఈ వేకువ కూడ మళ్లీ ఆదే  ఉత్సాహం 4.18 కే! ఆదే శివరాంపురం రోడ్డు – ఒకప్పటి సారా విక్రయ కేంద్రం వద్దే! 11 మందితో మొదలైన 3 రకాల వీధి మెరుగుబాటులు చివరగా చేరిన గోపాలకృష్ణునితో 28 మందిగా 6. 45 కు ముగిశాయి. మూడు విధాల ...

READMORE
...

3374వ రోజు ... ...

  కృషి 4.17 నుండి 6. 20 వరకు జరుగుతూనే ఉండెను. పని జరిగిన ప్రాంతం పెదకదళీపుర మార్గంలో NH-216 దగ్గరగా నాగభూషణం గారి ఇంటికి ఉత్తర దక్షిణాలుగా..          క్రొత్త ప్రభుత్వకాలంలో ఇటీవల వేసిన రోడ్డు బాగానే ఉన్నది. కాని, చాల చోట్ల అంచుల్లో మాత్రం బరంతు చాలక కొంత అసౌకర్యంగానూ, ముందు ...

READMORE
<< < 1 [2] 3 4 5 6 ... > >>