2945* వ రోజు... ...
అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్కిరిసినట్లు 53 మంది శ్రమదానం! మహిళలతో సహా భవఘ్ని - శాయినగర నివాసుల ప్రవేశంతో కళకళలాడిన వీధి పారిశుద్ధ్య సంగామ్రం! ఇంతా జేస్తే - స్వయంగా వచ్చి, చూసి, ...
READMORE
2944* వ రోజు... ...
శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమిన్నగా 38 మంది హాజరయ్యారు! అందుకొక కారణం వారాంతమైతే ఢిల్లీ నుండి వచ్చి చల్లపల్లి శ్రమదానంలో పాల్గొంటున్న ప్రముఖ రచయితా, పర్యాటకుడూ దాసరి అమరేంద్రను చూడాలనే ఉత్సుకత మరో కారణం.
నాతో సహా కొందరికైతే తొలుత ‘ఇదేమిటీ - 3 రోజుల్నుండీ ఇంత మంది ఒకే చోట చేసేంత పనేముంది’ అనిపించింది...
READMORE
2943* వ రోజు... ...
ఇది గురువారం - సమయం 4.18 to 6.06! కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే! సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!
“చాల రోజులుగా ఈ ఒక్క వీధికే కార్యకర్తల స...
READMORE
2942* వ రోజు... ...
ఇది గురువారం - సమయం 4.18 to 6.06! కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే! సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!
“చాల ...
READMORE
2941* వ రోజు... ...
బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా :
- పదో, పన్నెండో పూల తీవ మొక్కలు మరికొన్ని చె...
READMORE