...

3428* వ రోజు...

 ఉగాది శుభోదయాన 105 గురి సార్థక సమావేశం - @ 3428*          ఆదివారం వేకువ (30.03.2025) 4.20 కన్న ముందే వారిలో 13 మందీ, తగు మాత్రం వ్యవధి తీసుకొని మరో 29 మందీ  స్వచ్చ కార్యకర్తల హాజరుతో మొత్తం 42 మంది పాగోలు పరిధిలోని శ్రీ నగర్ – ఈద్గా లోపల కొంతా, బైట విస్తృతంగా చూపిన శ్రమ ఔదార్యం!...

READMORE
...

3427* వ రోజు ...

  29-3-25 - వేకువ 4.20 ప్రాంతంలో దానికి శ్రీకారం! ఔను మరి - ఇది శనివారం కనుక కార్యకర్తల తాకిడి పెరిగి పెరిగి 43 కు చేరింది. ఇందులో పాస్టర్ డేవిడ్ గారి ‘బైబిల్ కాలేజి’ పరివారమూ, నేనేదో నిన్న రాని సీనియర్ కార్యకర్తల్ని సరదాగా పేర్కొన్నందుకు కాస్త రోషం వహించి, అదేదో స్వర్ణ కాబోలు – 2 రోజుల యాత్రను కుదించుకొని ఇప్పుడు హాజరైన మోకాలి - నడుము సమస్యల కార్యకర్తా, వివిధ వృత్తుల వారూ ఉన్నారు!          అం...

READMORE
...

3426* వ రోజు...

   అంటే మార్చి నెలలో 28 వ రోజు, గ్రామ సేవా శ్రమజీవుల సంఖ్యా బలం 41 నుండి 31 కి తగ్గిన కారణములివి: తూములూరి, గంధం, మాలెంపాటి, పల్నాటి వగైరా రెగ్యులర్ కార్యకర్తలు రాకపోవడమూ, ...

READMORE
...

3425* వ రోజు ...

   అలాగే గురువారం (27.3.25) వేకువ వీధి పనులు కూడా పాగోలు బాటలోనే జరిగాయి! వాహన నిలుపుదల జాగా కోసం NTR పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఆగారు తప్ప – నిన్ననే అక్కడి నుండి పడమరగా శ్రమదాన పురోగతి కన్పించింది. ఈ పూట మాత్రం ఇంచుమించు బాట మలుపు దాక పన్లు వ్యాపించాయి.          ఐదా...

READMORE
...

3424* వ రోజు ...

       26.3.25 వేకువ 4.18 కే మొదలై, 6:16 నిముషాల దాక విజయవంతమైన శ్రమానందమది! మరొకమారు NTR పాఠశాల ముఖద్వారం కేంద్రంగా కుడి ఎడమల 150 గజాల నిడివిలో కాలుష్యాల, అంద విహీనతల, అశుభ్రతల భరతం పట్టిన దృశ్యమది!          42 ...

READMORE
<< < ... 66 67 68 69 [70] 71 72 73 74 ... > >>