...

3488* వ రోజు ...

 ఉదయం 4:18 ని॥కు వేకువ సేవకు ఇష్టపూర్వకముగా విచ్చేసిన మొదటి ఫోటో వారియర్స్ 16 మంది కాగా, ముగింపు సమయానికి 42 మంది కార్యకర్తలతో కాసానగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది.          నిన్నటి...

READMORE
...

3487* వ రోజు...

 01.06.2025 – ఆదివారం- 3487* వ రోజు          గత 10 సం॥ల పైగా నియమ బద్ధంగా, నిర్ణీత సమయానికి, నిశ్చయముగా ప్రారంభమయ్యే స్వచ్చ సేవకి యధావిధిగా ఈ వేకువ ఝామున 4.20 ని॥కు తరలి వచ్చిన కార్యకర్తలు 24 మంది కాగా ముగింపు సమయానికి 74 మందితో  కాసానగర్ ప్రధాన కూడలి జాతరను తలపించింది. అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరగుటకు ఆదివారం ఒక కారణం కాగా, జూన్ 5 న పర్యావరణ దినోత్సవ సందర్భంగ...

READMORE
...

3486* వ రోజు...

 31-5-2025 - శనివారం 3486* వ రోజు          వేకువ ఝామున, వాతావరణం చల్లగా ఉన్న తరుణాన – ఉదయపు గాలులు శరీరాన్ని తాకుతూ మనసు ఉత్తేజం పొందుతున్న సమయాన హైవేలో కాసానగర్ వద్ద 4.20 ని॥కు 20 మంది కార్యకర్తలతో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 40 మందితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలక...

READMORE
...

3485* వ రోజు ...

    వేకువ ఝామున 4.19 ని॥లకు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవకు మరికొద్ది సవయానికి తరలి వచ్చిన స్వచ్ఛ సైన్యం 37 మంది చేరుకుని హైవే పై పనితో చెత్తపై సమరభేరి మ్రోగించారు.          హైవేలో బందరు రోడ్ వైపుగా రహదారికి దిగువన మరియు అంచున మొక్కల వద్ద పెరిగిన కలుపును చేతులతో పెరికి వేసి, ప్లాస్టిక్ వ్యర్ధాలు వెలికి తీసి, గుట్టగా పోసి, ట్రాక్టర్ లో వేసి, ఉత్సాహ భరితమయిన పాటలు వింటూ, ఉదయపు ప్రకృ...

READMORE
...

3484* వ రోజు ...

     వేకువ ఝామున 4.23 ని॥కు 15 మందితో మొదలయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 38 మంది చేరికతో కాసానగర్ సెంటర్ లో పని సందడి ప్రారంభమయింది.          బందరు వైపుగా ప్రధాన రహదారికి ఎడమ ప్రక్క రోడ్డుకు దిగువగా విశిష్ట దళం, ప్రత్యేక దళం సభ్యులు 16 మంది ఇప్పు...

READMORE
<< < ... 63 64 65 66 [67] 68 69 70 71 ... > >>