3597* వ రోజు ...
వేకువజాము 4:20 నిమిషాలకు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ‘శారదా గ్రాండియర్’ వద్ద కార్యకర్తలు మొదటి ఫోటో దిగి ప్రధమ ఘట్టమును పూర్తి చేసి చకచకా పనిముట్లు చేతబట్టి హైవేకు ఎడమ ప్రక్క (అవనిగడ్డ వైపు) మొక్కల మధ్యలో ఉన్న కలుపు గడ్డి, కమ్ముకుపోయి ముదిరిన రెల్లుగడ్డిని తుది ముట్టించే కార్యాచరణలో నిమగ్నమయ్యారు.
&nbs...
READMORE
3596* వ రోజు ...
హైవే లో గత 2 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలను పరిరక్షించే పనిలో భాగంగా గత 2 నెలలకు పైగా జరుగుతున్న శ్రమదాన చర్యలలో భాగంగా నేటి వేకువ 4:21 నిమిషాలకు ‘శారదా గ్రాండియర్’ వద్ద నచ్చిన పనిముట్లను చేతబట్టి కొద్ది దూరం నడవగా పనిచేయవలసి వచ్చిన చోట ఆగి, అక్కడ రహదారి దిగువన ఉన్న రెల్లుగడ్డి దుబ్బులను, పిచ్చి మొక్కలను నరికి శుభ్రం చేశారు.
...
READMORE
3595* వ రోజు ...
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:15 నిమిషాలకు ఈరోజు శ్రమదాన కార్యక్రమం మొదలైంది. హైవే రోడ్ ప్రక్కనే అనగా రహదారికి ఎడమ వైపు (అవనిగడ్డ వైపు) న దట్టంగా పెరిగిన రెల్లు గడ్డిని, పిచ్చి మొక్కలను పూర్తిగా నిర్మూలించే పనిలో మొదలకంటూ కొట్టడం జరిగింది.
కోసిన రెల్లు...
READMORE
3594* వ రోజు...
ఈరోజు తెల్లవారుజాము 4:20 నిమిషాలకు జాతీయ రహదారికి కుడి ప్రక్కన (అవనిగడ్డ వైపు) పని చేయడానికి కార్యకర్తలు సంసిద్ధులైనారు. రోడ్డు ప్రక్కన నాటిన పూల మొక్కల చుట్టూ రోడ్డు దిగువ భాగాన ఉన్న నీడ నిచ్చు పెద్ద మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రపరిచారు.
స్వచ్ఛ ...
READMORE
3593* వ రోజు ... ...
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:24 నిమిషాలకు మొదలైన నేటి కార్యక్రమం ‘శారదా గ్రాండియర్’ కు ఎదురుగా ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలలో ఉన్న కలుపును, చెత్త గడ్డిని తీసివేసి విరిగిపోయిన ముళ్ళ కంపలను మొక్కలకు అడ్డుగా లేకుండా తీయడం జరిగింది.
క్రిం...
READMORE