...

2957 వ రోజు ...

 అనగా - అది డిసెంబరు తొలి దినం - శుక్రవారం నాటిది , దాని పని వేళ 4.17 – 6.20 కనుక, నికరంగా 30 మందిది కాలం కొలతతో ఐతే 50 పని గంటలూ, స్ఫూర్తి కొలతైతే నావల్ల కానిది! మరొక...

READMORE
...

2956 వ రోజు ...

 గురువారం (30.11.23) వేకువ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోదే గాని, ప్రొద్దు తిరుగుడు వారి అడ్డబాటంతటా - ఆర్చి దాక పరచుకొన్నది. ప్రాత కార్యకర్తల్తప్ప - ఇంకొక్క ఆస్పత్రి ఉద్యోగిని తప్ప - ఆ కాలనీ వారెవ్వరూ తొంగిచూడనే లేదు! నేటి శ్రమదాతల సంఖ్య 34, కడియాల భారతి గారి అభ్యర్ధనతో - 200 గజాల సిమెంటు దారికి కాలుష్యం నుండి విముక్తి! ఉన్నం...

READMORE
...

2955 వ రోజు ...

 కార్తీక బుధవార (29-11-23) మైతే, కొందరు కార్యకర్తల శ్రమ మరీ 4:09 కే మొదలై వాళ్ల సంఖ్య నెమ్మదిగా 27 కు పుంజుకొని - 3 చోట్ల - మూడు రకాలుగా 6.08 నిముషాలగ్గాని ముగియ లేదు! 4.30 నుండి 6.00 దాక పని వేళగా పొడిగించుకున్నా – అది కాస్తా ముందుకు జరుగుతూపోతున్నది! కార్యక్షేత్రం మళ్లీ బెజవాడ బాట నుండి గంగులవారిపాలెం బాటకు మారింది. ఈ వేకువ ము...

READMORE
...

2954 వ రోజు ...

 సదరు వీధి విజయా కాన్వెంట్ - ప్రభుత్వాస్పత్రి నడిమిది, శ్రమ 3 నాళ్లుగా పట్టు వదలని రెస్క్యూ టీం అనబడే కొందరు కార్యకర్తలది, ఆదివారం నుండీ వేకువనే వచ్చి ఈ ఆరేడుగురెక్కడి వారో- ఎందుకు కష్టించి – ఏం సాధించారో – పట్టించుకోని నిర్లక్ష్యం ఆ వీధి నివాసులది. ఇంతకీ ఈ ప్రస్తావన తొమ్మిదేళ్ల పైబడి జరుగుతున్న గ్రామ స్వచ్ఛ - సుందర – శ్రమదానోద్యమానిది! ఆదివా...

READMORE
...

2953 వ రోజు ...

 అనే ప్రశ్న నాది కాదు - కొందరు గ్రామ సహృదయుల సందిగ్ధం! “సేవలు చేయొచ్చు గాని - మరీ ఇన్ని వేల రోజులు వానల్నీ – చలీ, మంచుల్నీ తట్టుకొని ఈ ‘మానుషరూపేణా’ గ్రామ సేవకుల శ్రమ సఫలీకృతమా, ఊరి జనులు కొందరి నిర్లక్ష్య నిర్వాకం వల్ల బూడిదలో పోస్తున్న పన్నీరా?” అని సదరు సానుభూతి పరుల శంకలు! ఈ సో...

READMORE
<< < ... 26 27 28 29 [30] 31 32 33 34 ... > >>