2161* వ రోజు ...
పాతకాలపు “చందమామ” మాస పత్రికలో – “అలుపెరగని, పట్టు వదలని” విక్రమార్కుడు ప్రతి రోజూ చెట్టు మీద నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని నడిచినట్లే ఉన్నది - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల విసుగులేని శ్రమదానం! శవంలోని భేతాళుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆ పాత కల్పిత కధ! కాలుష్యాల ...
READMORE
2160* వ రోజు ...
అలుపూ సొలుపూ పట్టని స్వచ్చోద్యమ శ్రమదాతలు ఆదివారం (28.03.2021) నాటి బ్రహ్మ కాలంలో (4.21 నుండి 6.15 దాక) బందరు రహదారిలో – రాజ్యద్రవ్యనిధి (SBI) ఎదుటి వెలుగులో ఆగి, 150 గజాల మేర శ్రమించి, సంతరించిన స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలను సావధానంగా గమనించే గ్రామస్తులకు ఆ...
READMORE
2159* వ రోజు ...
ఈ శనివారం(27.03.2021) నాటి స్వచ్చ సుందరోద్యమం కూడ N.H.16- బందరు జాతీయ మార్గంలోని రిజిస్ట్రారు కార్యాలయ ప్రాంతమే. ప్రారంభ శుభ సమయం 4.23, ...
READMORE
2158* వ రోజు ...
మార్చి నెల 26 (శుక్రవారం) వ రోజు వేకువ 4.17 సమయంలో బందరు రోడ్డులో మునసబు వీధి వద్ద సంఘటితులైన 30 మంది గ్రామ మెరుగుదల కృషీవలురు 6.15 దాక తమ ప్రయత్నాలను కొనసాగించారు. కొన్ని ఇతర పనులు - ప్రధానంగా వీధి మలుపు, కర్మల భవనం, మూల్పూరి...
READMORE
2157* వ రోజు ...
25 వ తేదీ – గురువారం వేకువ 4.25 కే వాట్సాప్ ప్రారంభ చిత్రంలో 20 మంది నిలిచి ఉండడము సరే – జాగ్రత్తగా చూస్తే – వాళ్ళ ముఖాల్లో, కళ్ళలో తమ గ్రామ మెరుగుదలకై ఒక కృత నిశ్చయం కూడ కనిపిస్తున్నది! మరో 10 మంది వెంటనే వీరితో కలిసి – మొత్తం 30 మంది గ్రామ స్వచ్ఛ కార్మి...
READMORE