...

2517* వ రోజు...

 శ్రావణ శుక్రవారపు వీధి పారిశుద్ధ్య సంగతి టూకీగా అది! చల్లపల్లిలో తొలి తరం శస్త్రవైద్యుని (86*) తో సహా ముగ్గురు ప్రముఖు డాక్టర్లు, మరో ముగ్గురు విశ్రాంత ఉద్యోగ వృద్ధులు - (మొన్న శ్మశానంలో కత్తి వేటుకు కాలు తెగిన భారీ వృద్ధునితో సహా) గృహస్త -...

READMORE
...

2516* వ రోజు...

       25-8-22 (గురువారం) వేకువ జరిగిన ఆ కాయకష్టం మళ్ళీ హిందూ శ్మశానవాటికలో చిల్లలవాగు గట్టు వైపే! అందుకు పాల్పడింది 26 మందే! పని మొదలైన 10 నిముషాలకే సగం మంది బట్టలు చెమటకు తడవడం, ముఖాలు - చేతులు, స్వేదంతో తళతళ మెరవడం, ఐనా వదలక గంటన్నరకు పైగా వాళ్ల పోరాటం, ఇదంతా ఎవరి స్వార్దానికో కాక – ఊరంతటి ప్రయో...

READMORE
...

2515* వ రోజు...

     నిన్న అనుకొన్నట్లే - ఈ బుధవారం వేకువ 4.19 కే మొదలైన డజను మంది కార్యకర్తల -4.30 కు మరో డజను మంది గ్రామస్తుల – ఆ పైన వచ్చి కలిసిన మొత్తం మూడు డజన్ల బాధ్యుల శ్రమదానం కొంత సందడి గాను, క్రమపద్ధతిగాను విజయవంతమైంది! హిందూ శ్మశానవాటిక మరింత శుభ్రపడింది! ...

READMORE
...

2514* వ రోజు...

   ఔను! ఈ మంగళవారం వేకువ - గంగులవారిపాలెం వీధిలో జరిగిన మార్పు! ‘వారు వీరౌతారు – వీరు వారౌతారు...” అన్నట్లుగా – సావాస దోషం వల్లనేమో గాని, ఐదుగురు రెస్క్యూ టీం కాస్తా - రెండు పొడవైన ఈత చెట్ల సుందరీకరణకు పాల్పడ్డారు!             బాగా పొడవా...

READMORE
...

2513* వ రోజు...

   సోమవారమంటేనే – స్వచ్చ చల్లపల్లిలో రక్షక దళ కృషి వారమని అర్థం! ఈ 22.8.22 వేకువ సమయంలో ఆ టీం సభ్యులు ఐదుగురు – చివర్లో వాళ్లకు మరో ముగ్గురు తోడయ్యారు.           ఈ ఊరి స్వ...

READMORE
<< < ... 230 231 232 233 [234] 235 236 237 238 ... > >>