2522* వ రోజు...
బుధవారం (31-8-2022) పండుగ వేళ చాల మందిది సాంప్రదాయక గణచతుర్ధి వేడుకైతే, పాగోలు ప్రవేశక రహదారిలో స్వచ్ఛ కార్యకర్తలది ఒక సామూహిక – సామాజిక - శ్రమదాన వేడుక! వ్యక్తిపరమైన – పారవశ్యక భక్తి నిష్ట కాస్తా - ఎందుకో, ఎప్పుడోగాని రోడ్డెక్కి – ఆడ , మగ భక్తులు ట్రాక్టర్లెక్కి,...
READMORE
2521* వ రోజు...
మంగళవారం వేకువ నుండి 4 కి.మీ. దూరం వెళ్లి మరీ ఆ రహదారిని చక్కదిద్దిన వాళ్లు 29 మంది! మరి ఆ రోడ్డుకేం కష్టమొచ్చిందని అడిగితే - చల్లపల్లి వీధులంత అందంగా ఉండమనడం లేదు గాని, చాలా చాలా ఊళ్ళ రోడ్లంత నికృష్టంగా లేదు గాని, దీని మీద కూడ తగుమాత్రంగా ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, ప్లేటులు ఉన్నాయి. మా...
READMORE
2520* వ రోజు....
వాళ్లు 5+1 మంది; వాళ్ల కృషి నిస్వార్థం, ప్రస్తావ నార్హం! ప్రతి సోమ, మంగళవారాల వేకువ జాముల్లో అదొక ప్రణాళికా బద్ధం! నేటి శుభోదయాన చల్లపల్లికి 2 కి.మీ. దూరాన – మహాబోధి పాఠశాల – పాగోలు గ్రామాల నడుమ ఈ ఐదారుగురి శ్రమదానం సార్థకం!
తమ చల్ల...
READMORE
2519* వ రోజు...
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!
మరో మారు హిందూ శ్మశాన వాటికలోనే- శ్రమ వీర విహారం- @2519*...
READMORE
2518* వ రోజు...
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!
*2518 * వ నాటి -27 గురి శ్రమదానం*...
READMORE