3677* వ రోజు . ...
మంగళవారం నాడు (9-12-25) వేకువ కూడ రక్షక భట సోదరులతో బాటు 29 మంది కార్యకర్తలే; మరొకమారు కాసానగరపు జంక్షన్ దగ్గరే; పనివేళలు కూడ 4:20-6:15 AM. లే!
“చివరికి నేటి పని చోటైన కాసానగర జనానికి సౌకర్యప్రదమైన - అసలు వాళ్లే స్వయంగా నిర్వహించుకోదగిన - వీధి పారిశు...
READMORE
3676* వ రోజు ....
కాసానగర మూలల్లో డంపుల పనుల్లో... @ 3676 *
స్వచ్చ -సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఊరికి దూరంగా మూణ్ణాలుగు కిలోమీటర్ల ప్రాంతపు రహదార్ల బాగు చేతకు 4.15 కే తొందరపడి 9 కోయిలలు ముందే కూయడం మొదలుపెట్టాయి. అదనంగా 20 కోయిల...
READMORE
3675* వ రోజు . ...
ఆదివారపు శ్రమదాన వైభోగం! @ 3675*
ఆ వైభవం క్రొత్తా- ప్రాతా వాళ్లతో గలిపి మొత్తం50 మందిది; మరొక మారు నాగాయలంక రోడ్డులోని కాసానగరం సమీపానిది;...
READMORE
3674* వ రోజు . ...
శ్రమ వేడుక శనివారం (6.12.25) నాటిది, రామానగరం, శివరామపురం లాంటి పొరుగూరి కార్యకర్తలకైతే 4 కిలోమీటర్ల దూరాన – నాగాయలంక రోడ్డులో కాసానగర తటాకం దగ్గరిది,
ఇంత చ...
READMORE
3673* వ రోజు . ...
ఆ సంఖ్య ఏ 6000* వరకో ఆగేది కాదు!
వాట్సప్ లోనో-ముఖ గ్రంథంలోనో చదువరులు కాస్త సామాజిక చైతన్యం ఉన్నవారైతే -
...
READMORE
3671* వ రోజు . ...
నేటి (గురువారం – 4/12/15) రహదారి పారిశుద్ధ్యం కోసం 3 కిలోమీటర్ల దూరంగా వెళ్లిన పాతిక మందిలో 9 మంది చలి వేకువ 4.15 కే ముడుచుకొనక అమరుల స్తూపం వద్ద నిలిచారు చూశారా! చలికి తోడు గాలొకటి! 11 ఏళ్ళుగా రాటు తేలిన ఈ అనుభవజ్ఞులు తప్ప - ఈ వేకువ పారిశుద్ధ్య కృషికి సామాన్య గ్రామస్తులు రావడం కష్టమే మరి!
సామాజిక బాధ్యత ఫీలయేవాళ్ళు తప్ప ఇలా బ్రహ్మకాలంలో ఊరికి ఎడంగా రొచ్చు పనులు చేస్తూ - శుభ్రపడిన10...
READMORE
3670* వ రోజు . ...
ఆ దారి నాగాయలంక దిశగా కాసానగర్ వద్ద; శ్రమ 25 మంది సామాజిక బాధ్యులది; వాళ్లకది మూడేసి కిలోమీటర్ల దూరానిది; ఆ బాట భాగమేమో విద్యుద్దీపాలు వెలగనిది; వాతావరణమేమో కడు శీతలమైనది; తొలుత అతిశీతల గాలులే గాని, క్రమంగా చిరుజల్లులుగా మారినది.
మరి ...
READMORE