...

3180*వ రోజు...

 అసలైన ఆదివారపు శ్రమ -@ 3180*    21.07.2024 వేకువ 4.20 కే అది10 మందితో మొదలై, 6.10 కి 30 మందితో ముగిసింది. దీన్ని ఇప్పటికీ పట్టించుకోని సగంమంది గ్రామస్తులకూ, రా వీలు పడని స్వచ్ఛ– హరిత- సౌందర్యాభిలాషులకూ ఈ సామూహిక శ్రమ - సంతర్పణలోని మజా ఎలా తెలుస్తుంది?...

READMORE
...

3179*వ రోజు ...

    ఈ కృషి జరిగింది గంగులవారిపాలెం బాటలోనే! 18.7.24 - గురువారం ఉషః కాలంలోనే! పని చివర్లో వచ్చి కలిసిన ఇద్దరు సానుభూతి పరులతో గాని కార్యకర్తల సంఖ్య 20 దాటలేదు!          వాతావరణం సైతం అనుకూలించి, 3 రకాల పనుల్నీ సంతృప్తికరంగా చేసుకోనిచ్చింది. ఈ లక్షోపలక్షల పారిశుద్ధ్య ప...

READMORE
...

3173*వ రోజు ...

    ఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం...

READMORE
...

3178*వ రోజు ...

 బుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట!          ఈ ఒక్కరోజనే ముందిలే - పదేళ్లుగా - 3178 రోజులుగా ఇదే వరస! ఊళ...

READMORE
...

3177*వ రోజు ...

  15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, ...

READMORE
...

3176*వ రోజు...

 వర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176* ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న స...

READMORE
...

3175*వ రోజు ...

 తారీఖు ప్రకారం అది 12.7.24; రోజు పేరు శుక్రవారం; శ్రమప్రదేశం విజయవాడ రోడ్డుకూ సాగర్ టాకీసుకూ మధ్యస్తం; శ్రమకాలం గంటా 50 నిముషాలు, ...

READMORE
<< < ... 82 83 84 85 [86] 87 88 89 90 ... > >>