3878* వ రోజు......
జూన్ – 2026 చివరి సోమవారం నాటి స్వచ్చతా ప్రయత్నం - @ 3878*
అందుకు పూనుకొన్నది 30 మంది! ఆ ప్రాంతం మళ్లీ బందరు రోడ్డు నందలి అమరావతి రాజ భవనాని కటూ ఇటుగానే ! వాళ్లు ఆ నాల్గు రోడ్ల కూడలికి చేరుకొన్నది 4.20 కే ! 1 గంటా 42 నిముషాల పిదప పనులాపింది 6.05 కే! ...
READMORE
3877* వ రోజు......
శ్రమ దాతలు కేవలం 35 మందేగాని – శ్రమ జీవన సౌందర్యం 200 గజాల బారునా - జూనియర్ కళాశాల మొదలు భగత సింగ్ఆస్పత్రి వరకూ ప్రజలందరి ఆహ్లాదం కోరి జరుగుతున్న ఆ కష్టంలోని అందాన్ని -వచ్చే - పోయే గ్రామస్తులు తప్ప ఎవరు ఆస్వాదించారు గనుక! 1 వ వార్డు, సజ్జా, మునసబు వీధుల్నుండైనా నామ మాత్రపు ప్రాతినిధ్యమైనా లేని అడవి గాచిన వెన్నెల అది!...
READMORE
3876* వ రోజు.......
ఒక ప్రక్క వర్షం – అందుకు దీటుగా వీధిలో శ్రమల వర్షం -@ 3876*
ఔను – ఈ శనివారం వేకువ (27.6.2026) నిర్ణీత సమయం కన్నా 11 నిముషాల ముందుగా రిజిస్టారు కార్యాలయం వద్దకు చేరుకున్న 18 మందిని వరుణ దేవుడు మోసగించాడు! పిమ్మట చేరుకొన్న వారితో మొత్తం 33 మందీ వాతావరణం తేటగా ఉన్నందున వరుణిడి పై నమ్మకముంచి, వీధి శుభ్రతలు మొదలు పెట్టారు....
READMORE
3875* వ రోజు.... ...
శుక్రవారం (26.6.26) వేకువ శ్రమ జరగవలసింది బందరు మార్గంలోని రిజిస్టార్ కార్యాలయం వద్దనే గాని, 3:00 కు కురిసిన వర్గం 4.00 కి అగింది గాని - వర్షం శీలాన్ని శంకించిన కార్యకర్తలు 1 వ వార్డులోనే బాలికల వసతి గృహం ప్రాంతానికి వెళ్ళారు.
వే...
READMORE
3874* వ రోజు..........
ఆ కలెక్టరు గారు మధ్య భారతీయురాలు, 3 నెలల క్రిందట మచిలీపట్నం వచ్చిన నమ్రతా అగర్వాల్ గారు నిన్న డంపింగ్ యార్డ్, చెత్త సంపద కేంద్రం, శ్మశానాల సందర్శన తరువాత -
...
READMORE
3873* వ రోజు..........
శ్రమకాలం బుధవారం-24.06.2026, సొంతూరి పనుల నిమిత్తం శ్రామికులు నిన్నటి వలెనే 35 మంది, పని వేళ ఎప్పటిలాగే 4:21-6:00 Am!
&...
READMORE
3872* వ రోజు..........
మంగళవారం వేకువ (23.6.26) శ్రమదాన దినచర్య 4:19 కే మొదలై, 6:05 కు లక్ష్య సాధనతో ముగిసింది. 30 మంది రెగ్యులర్ కార్యకర్తలూ, 5 గురు వాకర్స్ సంఘ పెద్దలూ తలా ఒక చెయ్యి వేస్తే గాని –
ఆ తడీ - పొడీ...
READMORE