3284* వ రోజు ...
ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగేశ్వర్రావనే RTC డ్రైవరు Hyd. ...
READMORE
3283* వ రోజు ...
అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది!
“ఈ వేకువ చలీ-మంచులో
1) మునసబు వీధి వద్దా
...
READMORE
3282* వ రోజు ...
నిన్నటి కన్నా 7 గురు తక్కువగా 4.11.24 న పనిదినమైనా సరే - 44 గురి వీధి పరిశుభ్రతా కృషి ఫలించి, 2 ముఖ్య బజార్లలో - బందరు బాటలోనూ, నాగాయలంక దారిలో పొట్టి శ్రీరాములు అడ్డ వీధి దాకా-
“ఇవీ...
READMORE
3281* వ రోజు...
గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం!
ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ...
READMORE
3280* వ రోజు ...
......గాని, ఈ 2-11-24 - శుక్రవారపు వేకువ 41 మంది పని ఉరవడి గమనించిన వాళ్లకు గాని – స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య పనులకు అందమైన ‘శ్రమదానోద్యమం’ వంటి పేరెందుకు వచ్చిందో తెలియదు.
చేసేదేమో - ఎంగిలాకుల, మురుగుగుంటల, టిఫిన్ చిత్తు కాగితాల దీన - హీన చర్యలూ, &lsq...
READMORE
3279* వ రోజు ...
నిన్నటివలె కాక - 37 మందికే పరిమితమైన వేడుక అది. నిన్నటి దివ్వెల పండుగ ఇందులో ఎవరెలా జరుపుకొన్నారో గాని, ఈ శుక్రవారం మాత్రం వేకువ 4.20 - 6.10 సమయంలో - అదే బందరు వీధిలో – ‘సర్వకాల ద్రవ్య కేంద్రం’ (ATM) వద్ద ఆగి, జరిపుకొన్న వీధి శ్రమ పండుగ విశిష్టమైనది!
పేరుకు బం...
READMORE
3278* వ రోజు ...
మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది.
ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర్వం ముగిస్తున్న మన ప్రముఖ కార్యకర్త అడపా గురవయ్యకు శుభ కామనలందింప...
READMORE