3340* వ రోజు ... ...
1-1-2025 వేకువ 4.15 కే నూతన సంవత్సర శ్రమదానం శుభారంభం. ప్రారంభ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల నుండే. శ్రమ ఆగింది 6.15 కు చంటి హోటల్ దగ్గర అంటేసుమారు అర కిలో మీటరు బందరు వీధిన్నమాట!
ఈ ½ కిలోమీటరు బాట ప్రక్కనే బ్రతికున్న చేపల కొట్టూ, రిలయన్స్ స్మార్ట్ బజారూ, 2 క్రొత్త మద్యం దుకాణాలూ, ...
READMORE
3339* వ రోజు ... ...
సదరు సంఖ్యాబలంలో పొరుగు పంచాయతి వారు 5 గురూ, శివరామపురీయులిద్దరూ, చివరి 20 నిముషాల్లో వచ్చిన నలుగురూ! ఐతే పనిచోటు స్థానికులొక్కరూ పాల్గొన లేదు - జనాబ్ మొహమద్ జానీ తప్ప!
ఇంత...
READMORE
3338* వ రోజు ... ...
శ్రమదానం సోమవారం (30-12-24) వేకువది, 4.20 కే మొదలై, 6.18 దాక ప్రవర్థిల్లినది; చలి హుంకరింపులకు బెదరని 30 మంది కార్యకర్తలది; వరుసగా 3 వ నాడు కూడ సినిమా హాలు – సంత - రైతు బజారు - పోలీసు క్వార్టర్ల చోటులకు పరిమితమైన 40 కి పైగా పనిగంటల కష్టమది!
&nbs...
READMORE
3337* వ రోజు ......
మరొకమారు సాగర్ టాకీసు ప్రాంతంలోనే. 4:23 కే 13 మందీ, అనంతరం ఒకరొకరుగాను, జట్లగానూ, చివరికి 5.30 కైనా సరే ఇద్దరు - ముగ్గురూ - వెరసి 46 మంది - అదీ సొంతానీకే కాదు సుమా - ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం తోచినంత శ్రమించడం మామూలు సంగతా!
ఆ గంటన్నర ...
READMORE
3336* వ రోజు ...
శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు.
పని స్థ...
READMORE
3335* వ రోజు ...
శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాం” అనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!
అది ...
READMORE
3334* వ రోజు...
గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక – 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం!
కస్తూర్భాయి ప్రాత ప్రభుత్వాస్పత్రి నుండి 150 గజాల బైపాస్ వీధి - క్రొత్తగా వెలసిన సారా అంగడి దాక 33 మంది గ్రామ సేవక శ్రామికులు...
READMORE