
3324* వ రోజు...
16-12-24నాటి పాతిక మంది శ్రమ విహారం - @3323* ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది....
READMORE
16-12-24నాటి పాతిక మంది శ్రమ విహారం - @3323* ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది....
READMORE
శుభ్రపడిన అమర స్థూప ప్రాంగణం - @3323 * సమయం 4.20 &6.30. స్థలం – ఊరికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో నాగాయలంక దారిలో ఏనాడో అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన సమున్నత కట్టడం. అక్కడికి చేరుకొన్నది 40 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు....
READMORE
బందరు రహదారిలోనే మరొక 200 గజాల శుభ్ర- సుందరీకరణం! @3322* శనివారం వేకువ 4.19 కి డజను మందీ, క్రమక్రమంగా 2 డజన్ల కార్యకర్తలూ కలిసి, సాధించిన వీధి చక్కట్లు మరపురానివి! 6.20 దాక ఇంకా చెప్పాలంటే 6 గురి సుందరీకరణ 7.30 దాక అలా విరామమెరుగక సాగి పోయింది!...
READMORE
శుక్రవారం (13.12.24) వేకువ 4:15 నుండే అది మొదలై 2 గంటలకు పైగా జరిగి 6:20 కి ముగిసింది! “ఓహోయ్ - మేము కాంగా శ్రమదానంతో ఊరిని ఉద్ధరించేస్తున్నాం! రండి – చూడండి” అని ఆర్భాటం చేయకుండా, 33 మంది భిన్న...
READMORE
సదరు శ్రమను దక్కించుకొన్న చోటులు – 1) బందరు బాటలోని 6 వ నంబరు పంట కాల్వ ప్రాంతమూ, 2) SRYS...
READMORE
ఇది బుధవారం (11-12-24) వేకువ సమయపు సంగతి. స్థలమైతే 1 వ వార్డుకు చెందిన బాలికల హాస్టల్ ప్రాంతమే. అక్కడ నాలుగుం బావుకే వీధి పనులకు కాచుకుని ఉన్న 11 మందికి మరో 19 మంది తోడై, 6.12 దాక శ్రమించడం వల్ల మరింత అందంగా తయారైన 100 గజాల బైపాస్ బాట! ...
READMORE
10-12-24 నాటి శ్రమోత్సాహం 4:19 కే మొదలై, 6:27 కు గాని తగ్గలేదు! అంటే 2 గంటల 8 నిముషాల వ్యవధన్నమాట! నేటి 33 గ్గురి శ్రమ సంఘటనా స్థలి బైపాస్ వీధిలో వడ్లమర మొదలు ప్రభుత్వ విద్యార్ధినుల వసతి గృహ పర్యంతం! ప్రత్యక్షంగా ఈ 50 పని గంటల కష్టాన్ని చూడని కొందరికి “ఇంత మంది – ఇన్ని గం...
READMORE