...

2115* వ రోజు ...

 ఈ శుక్రవారం (29-01-2021) నాటి వేకువ 4.24 సమయానికే – ఎక్కువ మంది గ్రామస్తుల్ని భయపెడుతున్న - మునగదీస్తున్న చలి - మంచులోనే - వాట్సాప్ ఛాయా చిత్రం ప్రకారంగా – పద ముగ్గురు, మరికొద్ది నిముషాలలోనే తమ తమ వాహనాలతో మరొక 19 మంది, వెరసి 32 మంది చల్లపల్లి గ్రామహితకారులు తమ దైనందిన శ్రమదానం ప్రారంభించి, రెండు గంటల పాటు ఒళ్ళు దాచుకోక శ్రమించి, ఊరి పారిశుధ్య లక్ష్య సాధనకై తపించి, 6....

READMORE
...

2114* వ రోజు ...

 విజయవాడ మార్గంలోనే – నిన్న, మొన్నటి కార్లు కడుగుడు స్ధలం దక్షిణంగా 28-01-2021 (గురువారం) నాటి అతిశీతల బ్రహ్మ ముహూర్తంలోనే - 4.26 నుండి 6.20 దాక - ఇంచుమించు రెండు గంటల పాటు ప్రవర్తిల్లిన – చల్లపల్లికి ప్రయోజనకరంగా ప్రవర్ధిల్లిన శ్రమదానంలో భాగస్వాములు 29 మంది. నేటి స్వచ్ఛ – శు...

READMORE
...

2113*వ రోజు ...

 ఈ బుధవారం (27.1.2021) నాటి వేకువ 4.22 కే ప్రారంభమైన రహదారి స్వచ్ఛతా కృషి కొనసాగినది - - 2 గంటల సమయం. పాల్గొన్న దీక్షాదక్షులు 24 మంది. వందమంది కార్యకర్తలకైనా పని చూపించగల – విజయవాడ దారిలోని చిన్న – తుక్కు –...

READMORE
...

2112*వ రోజు ...

           2112* వ (వికటకవి మాదిరి’→’ సంఖ్యా దినం) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమం   ఈ ఆదివారం (24.1.2021) విజయవాడ రోడ్డు లో ఉత్సాహంగా à°...

READMORE
...

2111* వ రోజు ...

 నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ...

READMORE
...

2110* వ రోజు ...

 ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన...

READMORE
...

2109* వ రోజు...

 ఇది గురువారం - 21.01.2021! ఈ‌ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసుపత్రి దాక జరిగిన...

READMORE
<< < ... 269 270 271 272 [273] 274 275 276 277 ... > >>