1968*వ రోజు...
కరోనా కల్లోల నేపధ్యంలోనూ, సడలని కర్తవ్య దీక్షను చాటుతూ, ఉదయం 4.00 కే విజయవాడ బాటలోని 6 వ నంబరు పంట కాల్వ వంతెన కేంద్రంగా 26 మంది, కమ్యూనిస్ట్ వీధిలో ఆరుగురు – వెరసి 30 మందికి పైగా స్వచ్చ చల్లపల్లి ఉద్యమకారులు 6.10 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతా వివరాలు:
...
READMORE
1967*వ రోజు...
ఈ నాటి వేకువ 4.00 – 6.15 నిముషముల మధ్య గ్రామంలో ఉభయత్రా జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం లో కలిసివచ్చిన స్వచ్చంద శ్రామికులు 40 మంది. నిన్నటి నిర్ణయం ప్రకారం గ్రామ మెరుగుదల కృషి జరిగిన ప్రాంతాలు – 1) బందరు మార్గంలోని ...
READMORE
1966*వ రోజు...
నేటి వేకువ కూడ – సోమవారం సంప్రదాయాన్ని అనుసరించి నాగాయలంక బాటలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమయిన గ్రామ ప్రధాన వీధి శుభ్రతలు మూడు రోడ్ల కూడలి, బందరు మార్గం లోని మరొక పెట్రోల్ బంక్, ATM సెంటర్ మీదుగా రక్షక భట వీధి వరకు నిర్విఘ్నంగా సాగినవి. ఇక్కడ పాల్గొన్న 33 మంది కాక క...
READMORE
1965*వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం ...
READMORE
1964*వ రోజు...
నేటి ఉషోదయ పూర్వం, సూర్యోదయానికి ముందు జరిగిన స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న ధన్యులు 35 మందికి పైనే! ...
READMORE
1963*వ రోజు...
4.08 నుండి 6.15 దాక నేటి వేకువ మొదలై జరిగిన 32 మంది కార్యకర్తల స్ఫూర్తిదాయక గ్రామోపయోగ శ్రమదానం అటు విజయవాడ మార్గంలోని చిన్న కార్ల షెడ్డు దగ్గర, ఇటు కమ్యూనిస్ట్ వీధిలోన యధావిధిగా జరిగిపోయింది.
 ...
READMORE
1962*వ రోజు...
ఈ వేకువ 4.11 కు 12 మందిగా, మరో 10 నిముషాల్లో 31 మందిగా విజయవాడ బాటలో – నారాయణరావు నగర్ (గురుకుల పాఠశాల నామ ఫలక) ప్రవేశ మార్గం దగ్గర మొదలైన స్వచ్చ కార్యకర్తల శ్రమదానం ఆ తరువాత కమ్యూనిస్ట్ వీధిలోకి విస్తరించి, 6.15 నిముషాల దాక కొనసా...
READMORE