2039*వ రోజు...
నేటి సుప్రభాత గ్రామ స్వచ్చ సుందర బాధ్యతలలో కూడ పెద్దగా మార్పులేదు. శ్రమదాన సుముహూర్తం కూడ అదే! వేకువ 4.00 నుండి 6.00 గంటల నడిమి రెండు గంటలే. శ్రమదాన వేదిక కూడ సాగర్ టాకీస్ ఉపమార్గమే. ప్రభుత్వ కస్తూర్భా శిధిల భవన సముదాయం ప్రక్క య...
READMORE
2038*వ రోజు...
ఈ బుధవారం వేకువ 3.58 - 6.00 మధ్యస్త వేళ ఉక్కపోత, వేడిమి కాస్త ఉపశమించిన సందర్భంలో 27 మంది స్వచ్చ వీరుల శ్రమదాన విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప మార్గంలో- అశోక్ నగర పరిసరాల నుండి...
READMORE
2037*వ రోజు...
నేటి వేకువ 3.59 – 6.00 నడిమి వేళలో 1 వ వార్డులోని బాలికల ప్రభుత్వ వసతి గృహం దగ్గర నుండి ఉత్తర దిశగా కొనసాగిన శ్రమదానంతో ధన్యులైన కార్యకర్తలు 29 మంది. 55 కు పైగా పనిగంటల ప్రణాళికాబద్ధమైన...
READMORE
2036*వ రోజు...
ఈ వేకువ సైతం 3.57 – 6.00 నడుమ నిన్నటి చోటనే – అనగా బాలికల వసతి గృహం (1 వ వార్డు) దగ్గర ఆగి, సాగర్ టాకీస్ బైపాసు మార్గంలో ముందుకు సాగుతూ 29 మంది స్వచ్చ కార్యకర్తలు కాలుష్యం పైన పోరు సాగించారు. ముగ్గురు మాత్రం భారత లక్ష్మి రైసు మిల్లు బాట దిశగా ఉన్న డ్రైనును, రోడ్డు మీద తిష్ట వేసిన రకరకాల వ్యర్ధాలను ఊడుస్తూ, ఏరుతూ,...
READMORE
2035* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.
2035* వ నాటి దూ...
READMORE
2034* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.
2034* వ నాటి శ్...
READMORE
2033*వ రోజు...
నేటి వేకువ కూడ 4.01 – 6.00 మధ్యస్త 2 గంటల సమయంలో 29 మంది గ్రామహితకారులు – నిన్నటి కొంతభాగంతో సహా – ఇటు బందరు – అటు విజయవాడ మార్గాలను శుభ్రపరిచారు. మరొక మారు రావి రాఘవయ్య పెట్రోలు బంకు మొదలు – కోట ఉత్తర ద్వారం మీదుగా బ్రాహ్మణ కర్మ భవనం దాక క్షుణ్ణంగా – రకరకాలుగా – స్వచ్చ సుందరం కావించారు...
READMORE