...

2944* వ రోజు... ...

 శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమిన్నగా 38 మంది హాజరయ్యారు! అందుకొక కారణం వారాంతమైతే ఢిల్లీ నుండి వచ్చి చల్లపల్లి శ్రమదానంలో పాల్గొంటున్న ప్రముఖ రచయితా, పర్యాటకుడూ దాసరి అమరేంద్రను చూడాలనే ఉత్సుకత మరో కారణం. ...

READMORE
...

2943* వ రోజు... ...

ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే!  సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!...

READMORE
...

2942* వ రోజు... ...

 ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే!  సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి! ...

READMORE
...

2941* వ రోజు... ...

బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా : - పదో...

READMORE
...

2940* వ రోజు... ...

   మంగళవారం నాడు (14.11.23) నాడు రెస్క్యూ టీం అనబడేది గంగలవారిపాలెం బాట – బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపుటంచున హాజరైనది 4.25 కే, ఎవరి శ్రమదాన విన్యాసాలు వారు ప్రదర్శించినది 6. 12 వరకే, దఫ దపాలుగా ఇతర కార్యకర్తలు వచ్చి, వాళ్లతో కలిసిపోయిందీ పని వాళ్ల సంఖ్యను పెంచిందీ 15కే.          మొన్నమొన్నటి దాకా వాన గాడు వీళ్లను వెంటాడితే...

READMORE
...

2939* వ రోజు... ...

  నడుస్తున్న చరిత్రను నమోదు చేయడం తప్ప ఇదేమీ – సంఖ్యా శాస్త్రం కాదనుకోండి - సోమ – మంగళవారాల్ని చాల కాలం క్రితమే సొంతం చేసుకొన్న రెస్క్యూ కుర్రాళ్ల - వాళ్లకి సహకరిస్తున్న ఇంకొందరు వయోధిక కార్యకర్తల - 13-11-23 – అనగా దీపావళి పండగ నాటి పనుల్ని వివరిస్తాను.           ఈ...

READMORE
...

2938* వ రోజు... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!                      స్వచ్ఛ సుందరోద్యమ తొమ్మిదేళ్ల సంబరాలు! - @ 2938*...

READMORE
<< < ... 20 21 22 23 [24] 25 26 27 28 ... > >>