
2618* వ రోజు...
సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది. అది క...
READMORE
సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది. అది క...
READMORE
శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ఎన్నెన్నో ...
READMORE
ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో – ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ఆపలేదు కదా; అందుకు ప్రతి చర్యగా ఈ పాతిక – ముప్ఫై – నలభై మంది పారిశుద్ధ్య శ్రామికులు తమ ప్రయత్నాన్...
READMORE
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి ...
READMORE
బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం! ...
READMORE
మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు! ఆరేడుగు...
READMORE
ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర్ల దూరాన గల పాగోలు రోడ్డు మీ...
READMORE