
2759* వ రోజు.... ...
చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమంలో విశేషాలన్నీ సశేషాలే! 2-3 వేల వేకువ సమయాల – మూణ్ణాలుగు లక్షల ...
READMORE
చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమంలో విశేషాలన్నీ సశేషాలే! 2-3 వేల వేకువ సమయాల – మూణ్ణాలుగు లక్షల ...
READMORE
శుక్రవారం (5-5-23) నాటి ఇబ్బంది అది! చాలా మాసాలుగా 20 కన్నా తగ్గని స్వచ్ఛ కార్యకర్తల బలగం ఈ వేకువ 19 కి కుదించుకున్నది! ఒకే ఒక్క మహిళా కార్యకర్తతో బాటు - 8 మంది హాజరు 4.20 కే - HDFC బ్యాంకు వద్ద! సంఖ్యకూ స్ఫూర్తికి సంబంధం లేకుండా : ...
READMORE
గురువారం (4-5-23) 4.20 వేకువ కాలపు సదరు యుద్ధభూమి అగ్రహారం దగ్గరి బెజవాడ బాటే! నేటి పాతిక మంది పోరాటయోధుల్లో తొలి వరస వాళ్లు 11 మంది; చుట్టపు చూపు కార్యకర్తలం ఇద్దరం; జరిగిన పారిశుద్ధ్య కృషి 2 -3 చోట్ల! పోరాట కాలం 2500 నిముషాలు! నేను గమనించిన తొలి దృశ్యం గంగులవారిపాలెం వీధిలో! బందరు రహదారి ప్రక్...
READMORE
వారం - బుధ; దినం - క్రీ.శ. 2023 లో మే నెల – 3 వది! సమయం వేకువ 4.15! స్థలం – బెజవాడ - బైపాస్ వీధుల కూడలి వద్ద ఠీవిగా నిలిచిన HDFC బ్యాంకు అవరణ! ఇక - అక్కడి నుండి 6.07 నిముషాల దాక - కేవలం 24 మంది తమ ఊరి కోసం శ్రమించిన వైనం! ఇది 9 దేళ్ల నుండీ ఏదో ఒక వీధిలో పా...
READMORE
మంగళవారం వేకున 4.30 - 6.10 నడుమ వాన తెరపి ఇవ్వడమే గాదు - అసలా వాతావరణమే వీధి పారిశుద్ధ్య / సుందరీకరణలకు ఎగసనగా ఉన్నది! అసలే గ్రామ సమాజం మంచికి వేల రోజులుగా అంకితులైపోయిన ఒక ప్రత్యేక జాతి వ్యక్తులు! మురుగులో నడుం లోతున దిగేందుకూ, ఒం...
READMORE
సోమవారం (1-5-23) నాటి ప్రాభాత సేవలను ఒకటీ - రెండూ కాదు – మూడు మార్లు వరుణుడూ, వర్షుకాభ్రములూ అడ్డగించారు; పిడుగుల్లేవు గాని - ఉరుములూ మెరుపులూ గంగులవారిపాలెం రోడ్డును ధగధగలాడించాయి! అందువల్ల...
READMORE
ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక – పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ్గురూ (ఈ చివరి వాళ్లు పావుగంట వంగి పనిచేశారు కూడ!) - అలా చివరి మీటింగు వేళకు సమూహం సంఖ్య 40 దాటింది! ...
READMORE